Ramaayanam | ఇంతకుముందు వరమ్మ పెద్దకొడుకు ‘బొంబాయి టైలర్' గురించి మాట్లాడుకున్నాం కదా! ఇక ఆఖరి కొడుకు సత్తయ్య.. ప్రభుత్వ లైబ్రరీలో అటెండర్‌గా పని చేసేవాడు. లైబ్రరీకి సోమవారం సెలవు. చాలాసార్లు లైబ్రేరియన్లు వచ్�
Ramaayanam | మా పాతింటి నుంచి ఊరి పెద్ద చెరువుకు వెళ్లే దారిలో వరమ్మ ఇల్లు ఉండేది. వరమ్మ నడివయసు దాటిన ఇల్లాలు. ఎవరి కులం ఏమిటో తెలుసుకోవాలన్న ఆసక్తీ, తెలుసుకునేనైపుణ్యమూ మాకు అప్పటికీ, ఇప్పటికీ లేవు.
ప్రకృతి సౌందర్యం, పక్షుల కిలకిలరావాల మాధుర్యాన్ని గ్రహించిన తొమ్మిదేండ్ల బాలుడు సంహిత్ చితాజల్లు ‘వింగ్డ్ ఫ్రెండ్స్-బర్డ్స్ ఆఫ్ బొటానికల్ గార్డెన్స్ హైదరాబాద్' అనే పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్త�
Ramaayanam | తెలిసీ తెలియని వయసులో చుట్టుపక్కల మనుషుల ప్రభావం మన మీద చాలా ఉంటుంది. అనాలోచితంగా మనమూ అదే మూసలో కొట్టుకు పోతుంటాం. ఏదో ఓ సమయంలో ఏది తప్పు, ఏది ఒప్పు అనేవిషయాన్ని గుర్తిస్తాం. నాన్న కర్ర దెబ్బలు, అమ్మ
Ramaayanam | మా పాతింటి వెనుక పెరడును ఆనుకుని ఓ రైతు కుటుంబం ఉండేది. మేం అప్పుడప్పుడూ మా పెరట్లోని మక్కజొన్న చేన్లో దాగుడు మూతలు ఆడేవాళ్లం. చేను తొక్కొద్దని మా పెద్దవాళ్లు చెప్పినా వినిపించుకోకుండా, మొక్కల మధ్య
Ramaayanam | ఎక్కడెక్కడి చుట్టాలో వచ్చి.. రోజులకొద్దీ మా ఇంట్లో అలా ఉండిపోయేవారు. వాళ్లలో ఎక్కువమంది మా ఊర్లో ఉన్న డాక్టర్ల దగ్గర వైద్యం చేయించుకోడానికి వచ్చేవారు. ఇందులోనూ ప్రకృతి వైద్య విభాగం వేరే! ఆయుర్వేదం
Ramaayanam | మా ఇంట్లో మేము మాత్రమే ఉన్న సందర్భాలు చాలా తక్కువ. ఎప్పుడూ ఎవరో దూరపు బంధువులో, తెలిసినవాళ్లో వచ్చి ఉండేవారు. బాగా దగ్గరివాళ్లయితే తప్ప మాకు ఆ చుట్టరికాలే తెలిసేవి కావు. అదంతా ఓ పెద్ద కథ. ఒక పూటలో ముగ�
Ramaayanam | అంతలో పులి వచ్చి ఆ పిల్లకేసి గాండ్రించి చూస్తూ ఉంటుంది. పిల్ల ఏడుస్తూ.. ‘దింపనైనా దింపు.. మింగనైనా మింగు’ అంటుంది. ఆ పులికి రెండోదే నచ్చి అదే చేస్తుంది. ఆ మింగడంలో పిల్ల చిటికెన వేలు కిందపడిపోయి, కొన్నా
Ramaayanam | మొదటిసారి నాకు ఇంగ్లిష్ అంటే ఆసక్తి కలిగించింది తొమ్మిదో తరగతిలో వాసుదేవరావు సార్. సహజంగా పల్లెటూళ్లో తెలుగు మీడియంలో చదివిన వాళ్లకు ఇంగ్లిష్ అంటే భయం ఉంటుంది. కానీ, ఆయన పాఠం చెప్పాడంటే ఎంత మొద్
Ramaayanam | స్కూల్లో నేను అన్ని నోట్స్ చాలా నీట్‌గా రాసేదాన్ని. క్లాస్‌లో చెబుతున్నప్పుడో, లీజర్ పీరియడ్లోనో రాసుకుని, ఇంటికి తక్కువ హోమ్‌వర్క్‌తో వచ్చేదాన్ని. ఇంటికొచ్చి బ్యాగ్ పక్కన పెట్టామంటే.. మళ్లీ పొ
Ramaayanam | పోగొట్టుకునే విషయంలో మా నాన్న నాకు ఆదర్శం. ‘ఏంచేస్తం మరి! పోయిందేదో పోయింది. ఇప్పుడు తిడితె మాత్రం వొస్తదా?! ఎవరికో అవసరం పడ్డది, తీసుకున్నరు’ అనేవాడు. ‘మరంతే గదా!’ అనుకునేదాన్ని.
Ramaayanam | మా ఇంటికి ఎడం పక్కన వరుసగా రెండిళ్లు పురోహితులవే. అందులో మరీ పక్కింట్లోనే ఓ అయ్యగారి కూతురు, అల్లుడు కాపురం ఉండేవారు. అప్పటికి ఆ యువ దంపతులకు ఇంకా పిల్లలు లేరు.
Ramaayanam | మా పాత ఇల్లు ఓ చతుశ్శాల భవంతి. ఆ ఇంటి వాకిలికి ఎడం పక్కన జగిలి ఉండేది. నేల కంటే ఒక మెట్టు ఎత్తులో చదునుగా ఉండే వరండాలాంటి పూరిపాక అది. మూడుపక్కలా గోడలతో.. ఒక వైపు ఓపెన్‌గా ఉండేది