Assembly Session | శాసన సభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన శాసన సభ.. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం ప్రకటించింది.
సమావేశాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు స్పీకర్ నేతృత్వంలో ఉన్నతస్థాయి భేటీ హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు అధికా