Telangana Formation Day | తెలంగాణ ఆవిర్భావ వేడుకలను అధికారికంగా నిర్వహించాలని మధ్యప్రదేశ్, అస్సాం ప్రభుత్వా లు నిర్ణయించాయి. జూన్ 2న రాజ్‌భవన్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నాయి.
teacher chops students hair | అందరి ముందు టీచర్ తమ జుట్టును కట్ చేయడంపై ఆ విద్యార్థులు అవమానంగా భావించారు. తాము స్కూల్‌కు వెళ్లబోమంటూ కొందరు తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు ఆ స్కూల్‌కు వెళ్లి ఈ విషయంపై టీచర్లను ని
వివాదాస్పద చట్టం ‘సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాల), 1958 (ఏఎఫ్ఎస్పీఏ)’ అమలును నవంబర్ నాటికి పూర్తిస్థాయిలో ఉపసంహరించే అవకాశముందని అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ చెప్పారు.
ప్రభుత్వ టీచర్లు టీ-షర్టులు, లెగ్గిన్స్ ధరించొద్దని అస్సాం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శకులుగా ఉండే ఉపాధ్యాయులు ఫార్మల్ దుస్తులను మాత్రమే ధరించాలని సూచించింది.
ప్రభుత్వ పాఠశాలల్లో (Govt schools) పనిచేసే ఉపాధ్యాయులకు అస్సాం (Assam) ప్రభుత్వం డ్రెస్ కోడ్ (Dress code) తప్పనిసరి చేసింది. పాఠశాలలో టీచర్లు (Teachers) టీ షర్ట్స్ (T-shirts), జీన్స్ (Jeans), లెగ్గింగ్స్ (Leggings) వేసుకోవడాన్ని నిషేధిస్తూ నోట�
Amritpal Singh | ఖలిస్థానీ సానుభూతిపరుడు (Khalistani separatist), వారిస్ పంజాబ్ దే సంస్థ వ్యవస్థాపకుడు అమృత్‌పాల్ సింగ్‌ను (Amritpal Singh) పోలీసులు అరెస్టు చేశారు. మార్చి 18 నుంచి తప్పించుకు తిరుగుతున్న అమృత్‌పాల్‌ను ఆదివారం ఉదయం పంజా
అస్సాం (Assam) సంప్రదాయ నృత్యమైన (Traditional Dance) బిహూ డ్యాన్స్ (Bihu Dance) గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో (Guinness Book Of World Records) స్థానం దక్కించుకుంది. ఒకే వేదికపై 11,304 మంది కళాకారులు, నృత్యకారులు బిహూ నృత్యాన్ని ప్రదర్శిం�
Droupadi Murmu: ఖాజిరంగా పార్కులో ద్రౌపది ముర్ము ఇవాళ జీపు సఫారీ చేశారు. రాష్ట్రపతి ముర్ము మూడు రోజుల అస్సాం టూర్లో ఉన్నారు. పార్క్‌లో ఉన్న వన్య ప్రాణులు, జంతువుల కేంద్రాల్ని సందర్శించారు.
IPL 2023 | ఇవాళ రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ టీమ్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 197 పరుగులు రాబట్టింది. ప్రత్యర్థి జట్టు అ�
అస్సాం రాజధాని గువాహటిలో 2021, నవంబర్ 4న సీఎం హిమంత బిశ్వ శర్మ 1.2 కిలోమీటర్ల మేర నిర్మించిన ఓ రెండు లైన్ల ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. భారీ ఎత్తున హంగుఆర్బాటలతో ఈ కార్యక్రమం జరిగింది.
Chaitra Navratri | హిందూ సాంప్రదాయ క్యాలెండర్ ప్రకారం ఇవాళ నూతన సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా చైత్ర నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాల్లో భక్�
Cheque Bounce | సినిమా అవార్డు గ్రహీతలకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో బీజేపీ పాలిత అస్సాం ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. అస్సాంలో సోమవారం ఆ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల వేడుక జరిగింది.
H3N2 | అసోంలో H3N2 ఇన్ఫ్లుయెంజా వైరస్ తొలి కేసు బుధవారం నమోదైంది. ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ దీన్ని ధ్రువీకరించింది. రియల్ టైమ్ ప్రాతిపదికన ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP) నెట్వర్క్ ద్వారా రాష్ట్�
Transgender Tea Stall | ట్రాన్స్జెండర్ల సాధికారత కోసం ఈశాన్య సరిహద్దు రైల్వే (NFR) అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గువాహటి( Guwahati ) రైల్వే స్టేషన్లో కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాన్స్జెండర్ల టీ స్�