Asia Cup 2025 : ఈ ఏడాది పురుషుల ఆసియా కప్ (Asia Cup 2025) తటస్ఠ వేదికపై జరుగనుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆమోదం తెలపడంతో ఈమధ్యే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) షెడ్యూల్ విడుదల చేసింది.
క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా వేచిచూస్తున్న ఆసియా కప్ - 2025 షెడ్యూల్ వచ్చేసింది. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఈ టోర్నీని యూఏఈలో నిర్వహించనున్నట్టు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వ
Asia Cup 2025 : ఈ ఏడాది టీ20 ఫార్మాట్లో జరుగబోయే ఆసియా కప్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. టోర్నీ నిర్వహణపై అనిశ్చితి నెలకొన్న వేళ.. భారీ ఆదాయం సమకూర్చుకోవాలనుకున్న క్రికెట్ బోర్డు (PCB)కి షాక్ తగిలినట్ట�
IPL 2025 : సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 18వ సీజన్‌ను వారం పాటు వాయిదా పడింది. వారం తర్వాత పరిస్థితి ఏంటీ? అనేది ఇప్పుడు అభిమానులతో పాటు ఫ్రాంచైజీ యజమానులకు అంతుచిక్కడం లేదు. అయితే.. బీ�
ACC : ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ మీడియా హక్కులను సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా (SPNI) సొంతం చేసుకుంది. ఎనిమిదేండ్ల కాలానికి మీడియా హక్కులు దక్కించుకుంది. ఈ విషయాన్ని శుక్రవారం ఆసియా క్రికెట్ కౌన్స�
Salima Imtiaz : పాకిస్థాన్‌కు చెందిన మాజీ మహిళా క్రికెటర్ సలీమా ఇంతియాజ్ (Salima Imtiaz) చరిత్ర సృష్టించింది. ఐసీసీ అంపైర్ల ప్యానెల్ (ICC Umpires Panel)కు నామినేట్ అయింది. దాంతో, ఈ ఘనత సాధించిన తొలి పాకిస్థాన్ మహిళా క్రికెటర
ACC Chief: ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు జే షా రాజీనామా చేసిన తర్వాత ఆ స్థానాన్ని పీసీబీ చీఫ్ కైవసం చేసుకోనున్నారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోషిన్ నఖ్వీ.. జే షా స్థానంలో ఏసీసీ కొత్త బాసుగా నియమితుడయ్య
BCCI : భారత క్రికెట్ నియంత్రణ మండలి సెక్రటరీ జై షా(Jai Shah) ఐసీసీ అధ్యక్ష ఎన్నికలపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జై షా వారసుడు ఎవరు? అనే చర్చ మొదలైంది. సెక్రటరీ రేసులో ఢిల్లీ క్రికె
ICC : అంతర్జాతీయ క్రికెట్ మండలిలో ఎన్నికలకు వేళైంది. త్వరలోనే ఐసీసీ సభ్య దేశాలు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నాయి. ఐసీసీ కొత్త చీఫ్‌గా భారత క్రికెట్ నియంత్రణ మండలి సెక్రటరీ జై షా (Jais Shah) ఎన్నిక �
Jay Shah: బీసీసీఐ సెక్రటరీ జై షా మరోసారి ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఏసీసీ చైర్మన్‌గా ఎన్నికవడం జై షాకు ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం.
ACC U19 Asia Cup: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అండర్ - 19 ఆసియా కప్‌ను బంగ్లాదేశ్ సొంతం చేసుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ముగిసిన ఫైనల్స్‌లో బంగ్లాదేశ్.. యూఏఈని చిత్తుగా ఓడించింది.
Asia Cup 2023 : ఆసియా కప్‌లో స్టార్ ఆటగాళ్ల బ్యాటింగ్ విన్యాసాల కంటే వరుణుడే హైలెట్ అవుతున్నాడు. ఇప్పటికే భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌తో పాటు నేపాల్, ఇండియా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగింది. అంతేకాదు సూపర�
Asia cup 2023 : ఈ ఏడాది ఆసియా కప్‌పై మరోసారి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board) కొత్త వాదన మొదలు పెట్టింది. తమ దేశంలో నాలుగు మ్యాచ్‌లు సరిపోవని, మరిన్ని మ్యాచ్‌లు నిర్వహించాలని పీసీబీ పట్టుపట్టనుం�
ఆసియా కప్ నిర్వహణపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) మధ్యేమార్గాన్ని అనుసరిస్తూ గురువారం టోర్నీ షెడ్యూల్‌ను ప్రకటించింది.