Home
Sports
Pakistan Cricket Board Chief Mohsin Naqvi Is Leading The Race To Be Named The New Acc Boss
ACC Chief: జే షా స్థానంలో పాక్ క్రికెట్ బోర్డు చీఫ్
ACC Chief: ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు జే షా రాజీనామా చేసిన తర్వాత ఆ స్థానాన్ని పీసీబీ చీఫ్ కైవసం చేసుకోనున్నారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోషిన్ నఖ్వీ.. జే షా స్థానంలో ఏసీసీ కొత్త బాసుగా నియమితుడయ్యే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ: బీసీసీఐ కార్యదర్శి జేషా.. ఐసీసీ కొత్త చైర్మెన్‌గా నియమితుడైన విషయం తెలిసిందే. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్‌గా కూడా ప్రస్తుతం జే షా కొనసాగుతున్నారు. ఐసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించే లోపు.. ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు కూడా జే షా రాజీనామా చేయాల్సి ఉంటుంది. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోషిన్ నఖ్వీ.. జే షా స్థానంలో ఏసీసీ కొత్త బాసు(ACC Chief)గా నియమితుడయ్యే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చివరలోగా దీనిపై నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏసీసీ మీటింగ్ జరిగినప్పుడు, రాబోయే రెండేళ్ల పాటు నఖ్వీ అధ్యక్షుడిగా ఉంటాడని ప్రకటిస్తారని ఓ అధికారి తెలిపారు. జేషా తప్పుకున్న తర్వాత.. పీసీబీ చీఫ్‌కు ఆ బాధ్యతలు ఇవ్వనున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

