Home
Sports
The Asian Cricket Council Acc Followed The Middle Path And Announced The Tournament Schedule
హైబ్రిడ్ మోడల్లో ఆసియా కప్
ఆసియా కప్ నిర్వహణపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) మధ్యేమార్గాన్ని అనుసరిస్తూ గురువారం టోర్నీ షెడ్యూల్ను ప్రకటించింది.
న్యూఢిల్లీ: ఆసియా కప్ నిర్వహణపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) మధ్యేమార్గాన్ని అనుసరిస్తూ గురువారం టోర్నీ షెడ్యూల్ను ప్రకటించింది.
హైబ్రిడ్ మోడల్ తరహాలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు పాకిస్థాన్లో నాలుగు, శ్రీలంకలో తొమ్మిది మ్యాచ్లు నిర్వహించనున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

