ఎలాంటి ధర్నాలు, నిరసనలకు పిలుపు ఇవ్వకపోయినా ఆదివారం చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం, అశోక్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఆదివారం పోలీసులు నిరుద్యోగులను అరెస్టు చేశారు. రవిరాథోడ్, విశాల్, నితీశ్, నవీన్, అ�
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాహుల్‌గాంధీ అశోక్‌నగర్‌ను సందర్శించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ‘శోక’నగర్‌గా మార్చిన తీరు చూడాలని, విద్యార్థులు, నిరుద్యోగుల ఆవేదన వినా�
గ్రూప్-1 పరీక్షలో జీవో 29 ద్వారా ఎకువ శాతం బీసీలకు అవకాశం వచ్చినట్టు సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధపు లెక్కలు చెప్తున్నారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మీ లెక ల్లో నిజాయితీ ఉందని నమ్మిత
కులగణనపై చర్చకు హైదరాబాద్‌కు వస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అశోక్‌నగర్‌కు రావాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అశోక్‌నగర్‌కు వచ్చి.. తమ సమస్యలు వినాలని కోరుతున్నారు. గత ఎన్నికల సమయంల�
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 29ని రద్దు చేయాలని, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున తరలివచ్చిన గ్రూప్-1 అభ్యర్థులు సచివాలయాన్ని ముట్టడించారు.
గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసుల దమనకాండ కొనసాగుతూనే ఉన్నది. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్న వారిపై శుక్రవారం కూడా లాఠీలు ఝుళిపించారు. ఉదయం నుంచే హైదరాబాద్ అశోక్‌నగర్ చౌరస్తా నుంచి ఆర్టీసీ
హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో (Ashoknagar) మద్యం మత్తులో ఓ యువతి వీరంగం సృష్టించింది. అర్ధనగ్నంగా రోడ్లపై తిరుగుతూ హల్చల్ చేసింది. బ్లేడుతో యువకులపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అప్రమత్తమైన యువకులు పోలీసు�
నగర సిగలో మరో మణిహారం చేరనున్నది. హైదరాబాద్‌కే తలమానికంగా నిలువనున్న ఇందిరాపార్కు- వీఎస్టీ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. రూ.450 కోట్లతో 2.6 కిలోమీటర్లు నిర్మించిన అతిపెద్ద ఉక్కువంతెన పనులు ఇటీవల పూ�
అశోక్‌నగర్ మీదుగా వెళ్లే 40 నంబర్ ఆర్టీసీ బస్సు సర్వీసును పునరుద్ధరించాలని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అధికారులను ఆదేశించారు. 40 నంబర్ బస్సును దారి మళ్లించడంతో అశోక్‌నగర్, చుట్టుపక్కల ప్రజలు ఇబ్బందులు
భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో చేరునున్న అభ్యర్థులు ప్రజా సమస్యల పట్ల సున్నితత్వంతో వ్యవహరించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు సూచించారు.