Hyderabad | మద్యం మత్తు.. రోడ్లపై అర్ధనగ్నంగా తిరుగుతూ యువతి వీరంగం
హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో (Ashoknagar) మద్యం మత్తులో ఓ యువతి వీరంగం సృష్టించింది. అర్ధనగ్నంగా రోడ్లపై తిరుగుతూ హల్చల్ చేసింది. బ్లేడుతో యువకులపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అప్రమత్తమైన యువకులు పోలీసులకు సమాచారం అందించారు.
హైదరాబాద్: హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో (Ashoknagar) మద్యం మత్తులో ఓ యువతి వీరంగం సృష్టించింది. అర్ధనగ్నంగా రోడ్లపై తిరుగుతూ హల్చల్ చేసింది. బ్లేడుతో యువకులపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అప్రమత్తమైన యువకులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ యువతనికి అదుపులోకి తీసుకుని దుస్తులు తొడిగారు. అనంతరం ఆటోలో ఎక్కుంచుకుని దోమల్‌గూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కొన్ని గంటల తర్వాత మద్యం మత్తునుంచి కోలుకున్న యువతి.. పోలీస్ స్టేషన్ నుంచి స్వయంగా బస్సెక్కి వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. అయితే యువతి వివరాలు తెలియాల్సి ఉంది.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | యాసిడ్ అమ్మకాలపై పూర్తి నిషేధం విధించండి.. సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన..!
Shiraz Mehdi | చిన్న సినిమాలకు థియేటర్ల కొరత.. ఫిలిం ఛాంబర్ తీరుపై దర్శకుడు షిరాజ్ మెహదీ ఫైర్!
ENE Repeat | నార్త్ అమెరికాలో ‘ఈఎన్ఈ రిపీట్’ రచ్చ.. $2 మిలియన్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇస్తుందా?
Krishna Burugula | సినిమాల సంఖ్య కంటే ప్రేక్షకుల గుండెల్లో స్థానమే ముఖ్యం : ‘జిగ్రీస్’ హీరో కృష్ణ బూరుగుల!
CM Revant vs Farmers | సీఎం రేవంత్‌రెడ్డి అహంకారంపై పాడి రైతుల ఆగ్రహం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

