మోస్ట్ వాంటెడ్ ఐఎస్ ఉగ్రవాది షానవాజ్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఫుణె పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న అతడు ఢిల్లీలో రహస్య జీవనం సాగిస్తున్నాడు. అతడి తలపై రూ.3 లక్షల రివార్డు ఉన్నది.
మణిపూర్ హింసాకాండ ఘటనలకు సంబంధించి అనుమానితుల పేరుతో కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఎన్ఐఏ అక్రమంగా తమ వర్గానికి చెందిన వారిని అరెస్టు చేస్తున్నాయని గిరిజన కుకీ గ్రూపు ఇండిజీనస్ ట్రైబల్ లీడర్స్ ఫ
ఈద్ ఊరేగింపు (Karnataka Eid clash) సందర్భంగా కర్నాటకలోని శివమొగ్గ జిల్లాలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించి 43 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
జమ్ముకశ్మీరులోని రాంబన్ జిల్లాలో ఉగ్రవాద-మాదక ద్రవ్యాల ముఠా గుట్టును రట్టు చేసినట్లు జమ్ము జోన్ అదనపు డీజీపీ ముకేశ్ సింగ్ తెలిపారు. కశ్మీరు నుంచి జమ్ము వెళ్తున్న ఓ వాహనాన్ని సోదాలు చేశారని చెప్పార�
ఏదైనా కేసులో నిందితులను అరెస్టు చేసేముందు సుప్రీంకోర్టు డీకే బసు కేసులో జారీచేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ను హైకోర్టు హెచ్చరించింది.
నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు అమెరికా అద్యక్షుడు జో బైడెన్ (G20)కాన్వాయ్లోని ఓ డ్రైవర్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
పాకిస్థాన్ నుంచి అడ్డదారిలో ఇండియాకు వచ్చి, హైదరాబాద్లో ఒక మహిళతో కాపురం చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. బహదూర్పుర పోలీస్స్టేషన్ పరిధిలో నివాసముండే ఓ వివాహితకు �
cops attacked by mob | ఒక రౌడీ షీటర్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఒక గుంపు ఆ పోలీసులపై దాడి చేసింది. (cops attacked by mob) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అవసరం ఏ పని అయినా చేయిస్తుంది అంటారు! ఆర్థిక ఇబ్బందులు తప్పుడు మార్గంలో నడిపిస్తాయనే దానికి అనేక ఉదంతాలు ఉన్నాయి. దీనికి ఉదాహరణే ఢిల్లీకి చెందిన 25 ఏండ్ల మహ్మద్ అసద్ అనే ఓ వ్యక్తి జీవితం.