Elvish Yadav | రేవ్ పార్టీ కేసులో యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ అరెస్ట్
Elvish Yadav : బిగ్‌బాస్ ఓటీటీ విన్నర్ ఎల్విష్ యాదవ్‌ను రేవ్ పార్టీ కేసులో అరెస్టయ్యారు. ఈ కేసులో ప్రశ్నించేందుకు యాదవ్‌ను పిలిచిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
Elvish Yadav : బిగ్‌బాస్ ఓటీటీ విన్నర్ ఎల్విష్ యాదవ్‌ను రేవ్ పార్టీ కేసులో అరెస్టయ్యారు. ఈ కేసులో ప్రశ్నించేందుకు యాదవ్‌ను పిలిచిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఎల్విష్ యాదవ్‌ను అధికారులు మరికాసపట్లో కోర్టు ఎదుట హాజరు పరచనున్నారు.
గత ఏడాది రేవ్ పార్టీల్లో రిక్రియేషనల్ డ్రగ్‌గా వాడేందుకు పాము విషాన్ని సమకూర్చారనే ఆరోపణలపై ఎల్విష్ సహా ఐదుగురిపై నోయిడాలో వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదైంది. గత ఏడాది నవంబర్ 3న నోయిడాలోని సెక్టార్ 51లో ఓ బాంక్వెట్ హాల్‌పై పోలీసులు దాడి చేశారు.
#WATCH | Noida Police arrests YouTuber and Bigg Boss OTT 2 winner Elvish Yadav.
He is being presented in the District & Sessions Court Surajpur, Greater Noida, Uttar Pradesh. https://t.co/gAVCgePVs3 pic.twitter.com/CXT2aDmBTC
— ANI (@ANI) March 17, 2024
ఘటనా ప్రదేశంలో తొమ్మిది పాములు, విషాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. రేవ్ పార్టీలతో పాటు వీడియో షూట్స్ కోసం పాములను ఎల్విష్ యాదవ్ వినియోగిస్తాడని ఆరోపణలున్నాయి. ఎల్విష్ ఛానల్లో పాములకు సంబంధించిన పలు వీడియోలున్నాయి.
Read More :
Indian Citizenship | గుజరాత్లో 18 మంది పాక్ హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

