ఫ్యామిలీ వేడుకను రేవ్ పార్టీగా దుష్ప్రచారం చేస్తూ కేసులు బనాయించడం సరైనది కాదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఈ దుష్ప్రచారాలను, తప్పుడు కేసులను ఆదివారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన సినీ నటి హేమను మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) నుంచి సస్పెండ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. బుధవారం జరిగిన ‘మా’ సమావేశంలో హేమ సస్పెన్షన్ విషయంలో చర్చ �