FIDE Chess World Cup : ఫిడే చెస్ వరల్డ్ కప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు అర్జున్ ఎరిగేసి (Arjun Erigaisi) జోరు చూపిస్తున్నాడు. గోవా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు అర్జున్.
FIDE Chess World Cup : ఫిడే చెస్ వరల్డ్ కప్‌లో అదరగొడుతున్న భారత గ్రాండ్‌మాస్టర్లు అర్జున్ ఎరిగేసి (Arjun Erigaisi), పెండ్యాల హరికృష్ణ (Pendyala Harikrishna) డ్రాతో సరిపెట్టుకున్నారు. గోవా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ప్రీక్వార్టర్స్
పంజిమ్(గోవా) : చెస్ ప్రపంచకప్‌లో భారత ప్లేయర్లు నిలకడగా రాణిస్తున్నారు. నాలుగో రౌండ్ రెండో గేమ్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేసి అర్జున్, ప్రజ్ఞానంద, హరికృష్ణ డ్రా చేసుకోని ముందంజ వేశారు. హంగరీ జ
చెస్ ప్రపంచకప్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేసి అర్జున్ నిలకడైన ప్రదర్శన కొనసాగుతున్నది. మంగళవారం పీటర్ లెకో(హంగరీ)తో జరిగిన నాలుగో రౌండ్ తొలి గేమ్‌ను అర్జున్ డ్రా చేసుకున్నాడు.
చెన్నై చెస్ గ్రాండ్‌మాస్టర్స్ టైటిల్‌ను జర్మనీ కుర్రాడు విన్సెంట్ కెమెర్ సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీలో మరో రౌండ్ మిగిలున్నప్పటికీ ఎనిమిదో రౌండ్ గేమ్‌ను డ్రా చేసుకున్న కెమెర్.. ఈ టోర్నీ మూడో సీజ�
ప్రతిష్టాత్మక ఫ్రీ స్టయిల్ చెస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేసి అర్జున్‌కు చుక్కెదురైంది. టోర్నీలో తొలిసారి సెమీఫైనల్ చేరి కొత్త చరిత్ర లిఖించిన అర్జున్ పోరాటం ముగిసిం
Freestyle Grand Slam ఫ్రీస్టయిల్ గ్రాండ్‌స్లామ్ టూర్లో భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగేసి (Arjun Erigaisi) పోరాటం ముగిసింది. తొలి రౌండ్ నుంచి సంచలన విజయాలతో సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఈ యువకెరటం టైటిల్‌కు అడుగు దూరంలో ఆగిప
భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేసి అర్జున్ కొత్త చరిత్ర లిఖించాడు. అమెరికా వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఫ్రీస్టయిల్ చెస్ గ్రాండ్‌స్లామ్ టూర్లో అర్జున్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. తద్వారా ఈ �
Freestyle Grand Slam : ఈ సీజన్లో సూపర్ ఫామ్‌లో ఉన్న భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగేసి (Arjun Erigaisi) విశ్వ వేదికపై మరోసారి తన తడాఖా చూపించాడు. ఫ్రీస్టయిల్ గ్రాండ్‌స్లామ్ (Freestyle Grand Slam) టూర్లో దర్జాగా సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడ
Freestyle Grand Slam : భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద (R Praggnanandhaa) విశ్వ వేదికపై మరోసారి సంచలన ఆటతో అదరగొట్టాడు. వరల్డ్ నంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్ (Magnus Carlsen)కు ముచ్చెమటలు పట్టించాడు.
Praggnanandhaa : భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద (Praggnanandhaa) అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తా చాటాడు. ప్రతిష్టాత్మక ఉజ్‌చెస్ కప్ మాస్టర్స్ (UzChess Cup Masters)లో విజేతగా నిలిచాడు. ఈ ఏడాది అతడికి ఇది మూడో టైటిల్.