Praggnanandhaa | ఏడాదిలో మూడో టైటిల్.. వరల్డ్ నంబర్ 4 ర్యాంక్‌లో ప్రజ్ఞానంద
Praggnanandhaa : భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద (Praggnanandhaa) అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తా చాటాడు. ప్రతిష్టాత్మక ఉజ్‌చెస్ కప్ మాస్టర్స్ (UzChess Cup Masters)లో విజేతగా నిలిచాడు. ఈ ఏడాది అతడికి ఇది మూడో టైటిల్.
Praggnanandhaa : భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద (Praggnanandhaa) అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తా చాటాడు. ప్రతిష్టాత్మక ఉజ్‌చెస్ కప్ మాస్టర్స్ (UzChess Cup Masters)లో విజేతగా నిలిచాడు. ఈ ఏడాది అతడికి ఇది మూడో టైటిల్. ఈ విక్టరీతో భారత చెస్ ఆటగాళ్లలో టాప్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడీ కేరళ కుర్రాడు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానానికి ఎగబాకాడు. ప్రజ్ఞానందకు కెరియర్లో ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం.
నార్వే లెజెండ్ మాగ్నస్ కార్ల్సన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. హికరు నకమురా రెండో ప్లేస్‌లో నిలిచాడు. ఫాబియనో కరౌనా మూడో స్థానంలో ఉన్నాడు. భారత్‌కు చెందిన 19 ఏళ్ల డి గుకేశ్ 2776.6 పాయింట్లతో ఐదో స్థానంలో ఉండగా.. తెలంగాణ కుర్రాడు అర్జున్ ఎరిగేసి(2775.7 పాయింట్లు) ఆరో ర్యాంకుకు పడిపోయాడు.
ఉజ్ చెస్ కప్ మాస్టర్స్ ఆఖరి రోజున ప్రజ్ఞానంద స్థానిక ఆటగాడు నొడిర్బెర్క్ అబ్దుసత్తోరోవ్ కంటే ఒక పాయింట్ వెనకంజలో ఉన్నాడు. జవోఖిర్ సిందరోవ్ కంటే అతడికి అర పాయింట్ అధికంగా ఉంది.
Wrapped up the #UzChessCup Masters with a win in the final round and wins in tie breaks. Tiebreaks were crazy indeed.
Grateful for all the support that I have received so far.
Onto my next challenge to Croatia. pic.twitter.com/Vrlj8Dgjus— Praggnanandhaa (@rpraggnachess) June 27, 2025
అయితే.. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగిన ఫైనల్ రౌండ్లో భారత గ్రాండ్‌మాస్టర్ తన ఎత్తులతో నొడిర్బెర్క్ను మట్టికరిపించాడు. తద్వారా.. 5.5 పాయింట్లతో అగ్రస్థానం సాధించాడు. టై చేసుకన్న అర్జున్ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. విజేతగా నిలిచిన ప్రజ్ఞానందకు ఐదుసార్లు వరల్డ్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ (Viswanathan Anand) శుభాకాంక్షలు తెలియజేశాడు.
ఇవి కూడా చదవండి
- MLA Talasani | పేదల పక్షపాతి మాగంటి గోపీనాథ్ : ఎమ్మెల్యే తలసాని
- Emmy Award | మయన్మార్ అంతర్యుద్ధంపై డాక్యుమెంటరీ.. మిజోరాం జర్నలిస్ట్‌లకు అవార్డు
- Aminpur | అమీన్పూర్లో సెంట్రింగ్ మహిళ దొంగల అరెస్టు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

