Arjun Erigaisi | అర్జున్ మరో ఘనత.. ప్రపంచ రెండో ర్యాంకుకు తెలంగాణ గ్రాండ్‌మాస్టర్
గత కొంత కాలంగా సంచలన విజయాలతో 64 గళ్ల ఆటలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి మరో ఘనత సాధించాడు. క్లాసికల్ చెస్ విభాగంలో అతడు ప్రపంచ రెండో ర్యాంకు సాధించాడు. చెన్నై వేదికగా జరుగుతున్న చెన్నై గ్రాండ్ మాస్టర్స్ - 2024లో గురువారం మూడో రౌండ్లో అర్జున్.. అలెక్సీ సరన (రష్యా)ను ఓడించడంతో 2వ ర్యాంకుకు దూసుకెళ్లాడు.
- చెన్నై మాస్టర్స్ మూడో రౌండ్లో విజయం
Arjun Erigaisi | చెన్నై: గత కొంత కాలంగా సంచలన విజయాలతో 64 గళ్ల ఆటలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి మరో ఘనత సాధించాడు. క్లాసికల్ చెస్ విభాగంలో అతడు ప్రపంచ రెండో ర్యాంకు సాధించాడు. చెన్నై వేదికగా జరుగుతున్న చెన్నై గ్రాండ్ మాస్టర్స్ – 2024లో గురువారం మూడో రౌండ్లో అర్జున్.. అలెక్సీ సరన (రష్యా)ను ఓడించడంతో 2వ ర్యాంకుకు దూసుకెళ్లాడు. ఈ టోర్నీలో అర్జున్‌కు ఇది రెండో విజయం.
ఈ గెలుపుతో అర్జున్.. 2,805.8 ఎలో రేటింగ్ పాయింట్లు సాధించినైట్టెంది. తద్వారా అతడు యూఎస్ఏ ఆటగాళ్లు ఫాబియానో కరానా (2,805), హికారు నకముర (2,802)ను అధిగమించాడు. నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ (2,831) అగ్రస్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో మరో భారత గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ (2,783) ఐదో స్థానంలో ఉన్నాడు. గత నెలలో 2,800 ఎలో రేటింగ్ సాధించిన అర్జున్.. వరుస విజయాలతో అగ్రస్థానం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు. ప్రపంచ రెండో ర్యాంకుకు చేరుకున్న అర్జున్ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

