Srisailam | చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత శ్రీశైలం ఆలయాన్ని మూసివేశారు. చంద్ర గ్రహణం ఇవాళ రాత్రి 9.56 గంటలకు ప్రారంభమై రాత్రి 1.26 గంటలకు ముగుస్తుంది.
Kethireddy Pedda Reddy | సుప్రీంకోర్టు పర్మిషన్తో తాడిపత్రిలోకి అడుగుపెట్టిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు మరోసారి షాకిచ్చారు. వెంటనే తాడిపత్రి విడిచిపెట్టి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశా�
AP Liquor Scam | ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఎట్టకేలకు ముగ్గురు నిందితులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప విడుదల అయ్యారు. వీరి రిలీజ్ సందర్భంగా విజయవాడ సబ్ జైలు వద్ద దాదాపు మూడు గంటల పాటు హైడ్
Srisailam | శ్రీశైలం దేవస్థానానికి ఏపీ గ్రామీణ బ్యాంకు మహేంద్ర బొలోరో వాహనాన్ని విరాళంగా సమర్పించారు. గంగాధర మండపం వద్ద ఈ మహేంద్ర బొలోరో వాహనాన్ని, సంబంధిత పత్రాలను ఈవో ఎం.శ్రీనివాసరావుకు ఏపీ గ్రామీణ బ్యాంకు, శ
Srisailam | శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. చంద్ర గ్రహణం సందర్భంగా రేపు ( సెప్టెంబర్ 7వ తేదీన) అన్నపూర్ణ భవన్లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అన్నప్రసాద వితరణ ఉంటుందని ఆలయ ఈవో తెలిపారు.
Srisailam | చంద్ర గ్రహణం సందర్భంగా శ్రీశైలం ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేయనున్నట్లు పేర్కొ�
Ganesh Immersion | ప్రకాశం జిల్లాలో నిర్వహించిన వినాయకుడి నిమజ్జనంలో అపశృతి నెలకొంది. కొత్తపట్నం మండలం మోటుమాల వద్ద గణేశుల నిమజ్జనానికి వెళ్లిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
AP Liquor Scam | ఏపీ లిక్కర్ స్కాంలో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరైంది. ధనుంజయ్, కృష్ణ మోహన్, బాలాజీ గోవిందప్పకు బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
Mithun Reddy | ఏపీ లిక్కర్ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట దక్కింది. ఆయనకు విజయవాడ ఏసీబీ స్పెషల్ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
AP Weather Updates | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ఒడిశా వైపు కదులుతుందని పేర్కొంది.
Train Reverse | ప్రమాదవశాత్తూ కింద పడిపోయిన ఓ ప్రయాణికుడి కోసం రైలు ఏకంగా వెనక్కి వెళ్లింది. అతని ప్రాణాన్ని కాపాడేందుకు దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ వెనక్కి వెళ్లొచ్చింది. ఏపీలోని ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వ
Sugali Preethi Case | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్నూలు జిల్లాకు చెందిన మైనర్ బాలిక సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది.
Pawan Kalyan | అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో పవన్ కల్యాణ్ అభిమానుల వేడుకలు శ్రుతి మించాయి. ఈ ఘటనలో ఓ స్కూల్ విద్యార్థినికి గాయాలయ్యాయి.
Somireddy | ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి వేసిన సెటైర్లపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా అడుక్కుంటే రాదని.. ప్రజలు ఇవ్వాలని సూచించారు. ప్రజలు ఇవ్వ
AP Government | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ మహిళా కమిషన్ చైర్మన్, ఏపీ కార్పొరేషన్ చైర్మన్, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్లకు కేబినెట్ హోదా కల్పించింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసి�