Balakrishna | నందమూరి బాలకృష్ణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. హిందూపురంలోని సరస్వతి విద్యామందిర్‌లో కంప్యూటర్లను పంపిణీ చేసిన బాలయ్య.. ఏపీ సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు.
Selfie | మెడలో పామును వేసుకుని శివుడిలా ఫోజిద్దామని ట్రై చేసి ఓ యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. పొట్టి శ్రీరాములు జిల్లా కందుకూరులో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది.
AP News | యూట్యూబ్‌లో వీడియోలు అప్లోడ్ చేస్తే డబ్బులు వస్తాయని ఆశపడ్డ ఓ యువతి లక్షలు పోగొట్టుకుంది. బీటెక్ పూర్తి చేసి జాబ్ కోసం ట్రై చేస్తున్న ఓ అమ్మాయి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంది.
Srisailam | శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Srisailam | శ్రీశైల క్షేత్ర ప్రధాన వీధిలో దుకాణాల తరలింపు విషయంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆలయ అభివృద్ది దృష్ట్యా కోర్టు ఉత్తర్వుల అమలులో భాగంగా 24 దుకాణాల తొలగింపునకు గడువు పూర్తికావడంతో ఆదివారం ఉదయం దేవస్థా�
Road Accident in Chittoor | చిత్తూరు జిల్లా పూతలపట్టులో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న పెండ్లి ట్రాక్టర్ పూతలపట్టు సమీపంలో అదుపుతప్పి బోల్తా పడటంతో ఏడుగురు దుర్మరణం చెందారు.
Srisailam | శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠమైన భద్రతతో నిఘా నేత్రాల మధ్య ఆలయ సిబ్బంది, శివసేవకులు ఉభ�
Srisailam Dam | శ్రీశైల జలాశయానికి వరదనీటి ప్రవాహం తగ్గింది. దీంతో మంగళవారం ఉదయం వరకు నీటిని విడుదల చేసి డ్యాం క్రస్ట్ గేట్లను మూసివేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటి నిల్వలు 215 టీఏంసీలు కాగా ప్ర�