Home
Andhrapradesh-news
Chandrababu Andhrapradesh High Court Deny To Here Chandrababus Bail Petition In Skill Scam Case
Chandrababu | స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు మరో ఎదురు దెబ్బ
Chandrababu | స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణకు హైకోర్టు నిరాకరించింది.
హైదరాబాద్: స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణకు హైకోర్టు నిరాకరించింది. చంద్రబాబుకు సోమవారం ఏసీబీ కోర్టులో కూడా చుక్కెదురైంది. బెయిల్ కోసం బాబు వేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది.
కాగా, స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును సెప్టెంబర్ 9న ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి నెల రోజులుగా ఆయన జైల్లోనే ఉన్నారు. బాబును అరెస్ట్ చేయించిన వైసీపీ సర్కారు తీరుపై పలువురు విమర్శలు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

