ద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఆ శాఖ కమిషనర్ కే భాస్కర్, ముఖ్య కార్యదర్శి ఎం రవిచంద్ర.. ఆశా వర్కర్ల సంఘం ప్రతినిధులతో భేటీ అయ్యారు. వారు తమ డిమాండ్లను, విజ్ఞప్తులను మాకు విన్నవించారని మంత్రి ఆళ్ల నాని...
నాటుసారాను కూకటివేళ్లతో పెకిలించేందుకు జిల్లా పోలీసులు సమర శంఖం పూరించారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పోలీసులకు కార్యాచరణ అందించారు. దాంతో ఎక్కడికక్కడ మెరుపుదాడులు నిర్వహించి...
గురువారం మధ్యాహ్నం లోకేష్ వైజాగ్‌లోని కోర్టుకు హాజరయ్యారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా తన తల్లిని కించపర్చేలా మాట్లాడారని, ఓ తల్లి బాధ ఎలా ఉంటుందో కొడుకుగా చూశానని...
పురుగుమందుల వ్యాపారి నమ్ముకున్న వారిని నట్టేటముంచాడు. రైతులను నమ్మించి వారి నుంచి కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న రైతులు లబోదిబోమంటూ...
రైతుల పోరాటం 800 రోజులకు చేరుకున్న సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రైతులకు అభినందనలు తెలిపారు. ఉద్యమం 800 రోజుల మైలురాయిని చేరుకున్న సందర్భంగా.. రైతులు 24 గంటల సామూహిక నిరాహారదీక్ష.
జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా మదనపల్లె-తిరుపతి నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. భారతమాల ప్రాజెక్టు కింద రూ.1,852.12 కోట్లు విడుదల చేస్తున్నట్లు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టింది. గతంలో వేల సంఖ్యలో నమోదయ్యే కేసులు.. ఇప్పుడు వందల్లో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో...
మరోసారి పవన్ కల్యాణ్‌ను జగన్ సర్కార్ టార్గెట్ చేసింది. వకీల్ సాబ్ సినిమా రిలీజ్ సమయంలో టికెట్ రేట్లను తగ్గిస్తూ ఉత్తర్వులు తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వం.. తాజాగా మరోసారి దెబ్బకొట్టేందుకు...
ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ప్రత్యేక తీర్థయాత్ర రైళ్లను నడుపుతున్నది. వచ్చే నెల 19 న రాజమండ్రి నుంచి ఈ రైలు బయల్దేరి సామర్లకోట జంక్షన్, తుని, విశాఖపట్నం మీదుగా...
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు విఖ్యాత రెడ్డిలకు హైకోర్టులో ఊరట లభించింది. ఆళ్లగడ్డ పోలీసు స్టేషన్లో నమోదైన కేసులను కొట్టివేయాలంటూ అఖిల ప్రియ దాఖలు చేసిన...
కోరింగ మడ అడవులు, పరిసరాల్లోని 12 ప్రదేశాల్లో ఆసియా వాటర్ బర్డ్ సెన్సస్‌లో భాగంగా పరిశోధకులు సర్వే చేపట్టారు. మూడు అరుదైన జాతుల వలస పక్షులను గుర్తించారు...
కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన జిల్లాపై సమీక్షలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా ఇవాళ విజయవాడలో నాలుగు జిల్లాల కలెక్టర్లు సమీక్ష జరిపారు. అభ్యంతరాలు, అభిప్రాయలను తెలిపేందుకు ప్రభుత్వం వచ్చే నెల 3 వరకు...
ఆస్తి తగాదాలతో భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. మృతురాలు పెద్ద కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరిపి.. భర్తే హంతకుడి తేల్చారు. తానే హత్య చేసినట్లు...