అంగన్వాడీల శిక్షణ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువచేయడంలో క్షేత్రస్థాయిలో పనిచేసేవారిదే కీలక పాత్ర అని స్త్రీ, శిశు, గిరిజ�
ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన అంగన్వాడీ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. అంగన్వాడీ అల్వాల్ ప్రాజెక్టులో భాగంగా పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో దాదాపు రూ.40 లక్షల మున్సిపాలిటీ సాధారణ నిధులతో మోడల్ భవన
పిల్లలు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా కల్పిసున్నది. వేసవి సెలవులు కావడంతో అంగన్ వాడీ కేంద్రలు మూసి వేయడంతో వారి ఇండ్ల వద్దకే బాలామృతం, గుడ్లు అంగన్వాడీ టీచర్లు వెళ్లి అందజేస్తున్నార�
ప్రభుత్వం పేద మధ్య తరగతి చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఫ్రీ స్కూల్స్‌లో ఉన్న మౌలిక వసతులతో పాటు అదనపు సౌకర్యాలతో కవాడిగూడ డివిజన్లోని భీమా మైదాన్‌లోని అంగన్ వాడీ కేంద్రాన్ని
ఆ కాలనీలో ఉండే వాళ్లంతా పేద, మధ్య తరగతికి చెందిన వాళ్లే. మూడు వేలకు పైగా కుటుంబాలు, వెయ్యి మందికి పైగా చిన్నారులున్నారు. స్థానికంగా ప్రభుత్వ అంగన్వాడీ ఉంటే చిన్నారులు దూరం వెళ్లాల్సిన ఇబ్బందులు తీరుతాయ�
మాతా, శిశు సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన అంగన్వాడీ సెంటర్లను సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. మండలంలోని సింగాపూర్ గ్రామంలో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని ఆమె ప్ర�
కరీమాబాద్ : ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటిస్తూ పోషక ఆహారం తీసుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ బత్తిని రమాదేవి లబ్దిదారులను కోరారు. శుక్రవారం 42వ డివిజన్లోని పలు అంగన్వాడీ సెంటర్లను ఆమె పరిశీలించారు. ఈ సం�
ట్రాలీ డ్రైవర్, అంగన్వాడీ ఉద్యోగులపై కేసు నమోదు సీసీసీ నస్పూర్ : అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణిలకు, పిల్లలకు ఇవ్వాల్సిన కోడిగుడ్లు, పాల ప్యాకెట్లను కొందరు అంగన్వాడీ టీచర్లు, సఫ్లై చేసే ఆటో డ్రైవర్లత
నెక్కొండ: అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న పౌష్టికాహారం పంపిణీ సక్రమంగా చేయాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్యామల కోరారు. మండల కేంద్రంలోని భారతి మండల సమాఖ్య కార్యాలయంలో దీక్షకుంట అంగన్వాడీ సెక్�
టేకులపల్లి : సీడీపీఓ పరిధిలో ఉన్న అంగన్ వాడీ సిబ్బందికి చిరుధాన్యాల వంటకాలపై శిక్షణ కార్యక్రమం జరిగింది. శనివారం టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు రైతు వేదికలో టేకులపల్లి, ఆళ్లపల్లి, గుండాల మం
దుమ్ముగూడెం: చిరుధాన్యాలు, పోషక విలువలతో కూడిన వంటకాలకు సంబంధించి అంగన్వాడీలకు మండల పరిధిలోని నర్సాపురం రైతువేదికలో శుక్రవారం శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణలో సీడీపీవో నవ్యశ్రీ అంగన్వాడీ కేం�
ఖమ్మం : ఈ నెల24వ తేదీలోపు ఆయాలు, మినీ అంగన్వాడీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఒరిజనల్ దృవపత్రాల పరిశీలన ఉంటుందని జిల్లా సంక్షేమ అధికారిణీ సీహెచ్ సంధ్యారాణి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐసీడీఎస్ పరిధ�