Telangana | రాష్ట్రంలోని 71,400 మంది అంగన్వాడీలు, సహాయకుల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత వెలుగు నింపింది. వీరి పదవీ విరమణ వయసును 65 ఏండ్లకు పెంచింది. రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వా
హనుమకొండ జిల్లాలో తల్లిపాల వారోత్సవాలను మంగళవారం ప్రారంభించారు. వారం రోజుల పాటు తల్లిపాల వారోత్సవాలపై ప్రజలు, తల్లులు, గర్భిణులు, బాలింతల కు అవగాహన కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను స్�
తెలంగాణ (Telangana) సత్వర అభివృద్ధికి పరిపాలనా సంస్కరణలు (Administration reforms) గొప్ప చోదకశక్తిగా పనిచేశాయని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. పరిపాలనా వ్యవస్థ ప్రజలకు చేరువైందని, పర్యవేక్షణ సులభతరమైందని చెప్పారు.
: విద్యార్థులు, చిన్నారులు పోషకాహారంపై అవగాహన కలిగి ఉండాలని ఎంపీపీ ఎల్లూభాయిబాబు, సర్పంచ్ బాలమణి సూచించారు. పోషణ్ పక్వాడ్ అభియాన్లో భాగంగా శామీర్పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిరు ధాన్యాలపై అవ�
అభివృద్ధికి మూలం మానవ వనరులేనని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రభుత్వ కార్యదర్శి భారతీ హొళికేరి అన్నారు. శుక్రవారం మహిళా శిశు సంక్షేమ శాఖ, అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ సంయుక్తంగా కలెక్టరేట్ ఆడి
ఓటర్ కార్డు, ఆధార్ కార్డు లింక్ ప్రక్రియ అల్వాల్ సర్కిల్లో కొనసాగుతోంది. ఇంటి వద్దకు వచ్చే బీఎల్వోలకు ఓటర్లు ఆధార్ వివరాలు ఇచ్చి సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తున్నదని టీర్ఎస్కేవీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రాంబాబు యాదవ్ తెలిపారు. వాటిని నిర్దేశిత లబ్ధిదారులకు చేర్చడంలో అంగన్వాడీలు వారధిలా వ్యవహరి
అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వం ఆధునీకరిస్తున్నది. రిజిస్టర్ల వ్యవస్థకు మంగళం పాడుతూ, ఆన్లైన్ ఆధారంగానే సేవలు అందించేలా చర్యలు చేపట్టింది. 11 రిజిస్టర్లలో పొందుపరచాల్సిన వివరాలను ఒకేచోట నమోదు చేసేలా
నగర శివారులోని ఒకటో డివిజన్ పరిధిలో ఉన్న ఖానాపూర్తో పాటు నిజామాబాద్ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఖానాపూర్లో అంగన్�