Chandra Babu | టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra Babu) ఏపీ సీఎం జగన్ పాలనపై విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని, ఇక తాడోపేడో తేల్చుకుంటామని సవాలు చేశారు.
TDP Final List | ఏపీలో తెలుగుదేశం (TDP ) పార్టీ అభ్యర్థుల జాబితాను పూర్తి చేసింది. పెండింగ్‌లో పెట్టిన నలుగురు ఎంపీ, 9 మంది అసెంబ్లీ అభ్యర్థులతో తుదిజాబితాను విడుదల చేసింది.
Special observers | సార్వత్రిక ఎన్నికల దృష్ట్రా కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్‌కు మరో ముగ్గురు ఎన్నికల ప్రత్యేక అబ్జర్వర్లను (Special observers) నియమించింది .
Chandra Babu | రాష్ట్రాన్ని సర్వనాశనం పట్టించిన ఏపీ సీఎం వైఎస్ జగన్( CM Jagan) ను ఇంటికి పంపించే సమయం ఆసన్నమయ్యిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు.
Pawan Kalyan | జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పార్టీకి రూ. 10 కోట్ల విరాళాన్ని అందజేశారు. పార్టీ నిర్వహణ అవసరాలకు గాను జనసేన కోశాధికారి ఎ.వి రత్నంకు చెక్కును మంగళవారం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. న్యూ ఆటోనగర్‌లోని ఆయిల్ శుద్ధి చేసే కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి.
Janasena | కలలు కనండి అంటూ వేదికపై నుంచి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడమే తప్పా యువత గురించి ఆలోచించారా..? అంటూ జనసేన నాయకురాలు, కాకినాడ మాజీ మేయర్ పీ సరోజన పవన్ కల్యాణ్‌తో పాటు రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదె�
AP Elections | ఏపీ సీఎం జగన్‌పై మాజీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కుప్పం నియోజకవర్గంలో సోమవారం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం ప్రజ�