AP BJP Candidates | ఏపీలో 10 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన బీజేపీ
AP BJP Candidates | ఏపీలో కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న బీజేపీ బుధవారం 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది.
అమరావతి : ఏపీలో కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న బీజేపీ (BJP ) బుధవారం 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల (Assembly candidates ) పేర్లను ఖరారు చేసింది. జమ్మల మడుగు స్థానం నుంచి ఆది నారాయణరెడ్డి, ఆదోని నుంచి పివి పార్థసారథి, ధర్మవరం నుంచి వై. సత్యకుమార్, విజయవాడ వెస్ట్ నుంచి మాజీ మంత్రి సుజానాచౌదరి(Sujana Chaudhary) పేర్లను ప్రకటించింది.
విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్రాజు, కైకలూరు నుంచి కామినేని శ్రీనివాసరావు (Kamineni Srinivasa Rao) , బద్వేలు నుంచి బొజ్జా రోషన్న, అనపర్తి బీజేపీ అభ్యర్థిగా ఎం. శివకృష్ణంరాజు, ఎచ్చెర్ల నుంచి ఈశ్వరరావు, అరకు నుంచి పాంగి రాజారావు పేర్లను ప్రకటించింది. దీంతో కూటమితో చేసుకున్న ఒప్పందం మేరకు మొత్తం పది స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

