Home
Andhrapradesh-news
Protest In Front Of Peddammathalli Temple In Hyderabad To Give Mp Ticket To Rrr
RRR MP Ticket | ఆర్ఆర్ఆర్కు ఎంపీ టికెట్ ఇవ్వాలని హైదరాబాద్ పెద్దమ్మతల్లి ఆలయం ఎదుట ఆందోళన
RRR MP Ticket | ఏపీలోని నరసాపురం ఎంపీగా రఘురామరాజు (RRR) కు టికెట్ ఇవ్వాలని ఆయన అభిమానులు ఆందోళన నిర్వహిస్తున్నారు.
అమరావతి : ఏపీలోని నరసాపురం ఎంపీగా రఘురామరాజు (RRR) కు టికెట్ ఇవ్వాలని ఆయన అభిమానులు ఆందోళన నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని పెద్దమ్మతల్లి ఆలయం ఎదుట ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. బీజేపీలో టికెట్ రాకుండా వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్(CM YS Jagan) అడ్డుపడ్డారని ఆరోపించారు. ఏపీ బీజేపీ(BJP) నాయకులతో జగన్ కుమ్మకై ఆర్ఆర్ఆర్కు టికెట్ రాకుండా చేశారని విమర్శించారు.
ఆర్ఆర్ఆర్ అంటే నియోజకవర్గ ప్రజల్లో్ ఒక ధైర్యం, నమ్మకముందని పేర్కొన్నారు. వైసీపీ(YCP) పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆయనను అడ్డుకోకపోతే గడ్డు పరిస్థితులు తప్పవన్న భయంతో జగన్ రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న శక్తులు ఆర్ఆర్ఆర్కు పోటీకి అవకాశం ఇవ్వాలని కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

