TTD News | ఎప్పటి మాదిరిగానే కార్తీక వనభోజనాలను ఆదివారం (13-11-2022) నాడు తిరుమలలో నిర్వహిస్తున్నారు. ఇందుకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. వన భోజనాలకు విశేష సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది.