ప్రకాశం జిల్లాలో రెండు బస్సులకు ప్రమాదం.. ప్రయాణికులకు గాయాలు
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో రెండు బస్సులకు జరిగిన ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో రెండు బస్సులకు జరిగిన ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ పరిధిలో చోటుచేసుకున్న ఘటనల వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సు సింగరాయకొండలో డివైడర్ను ఢీ కొట్టింది. దీంతో బస్సులో ఉన్న 9 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
మరో ఘటనలో చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న తులసి ట్రావెల్స్ బస్సు కనుమళ్ల వద్ద అదుపుతప్పి బోల్తా పడింది . బస్సులో ఉన్న 22 మంది ప్రయాణికుల్లో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వీరికి ప్రాథమిక చికిత్స అనంతరం పోలీసులు ఇతర బస్సులో పంపించివేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

