భార్యను హతమార్చిన భర్త అరెస్ట్
కట్టుకున్న భార్యను దారుణంగా హత్యచేసిన కేసులో భర్తను పోలీసులు అరెస్టు చేశారు. పెన్పహాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసు వివరాలను సీఐ రాజశేఖర్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మండలం పరిధిలోని.నూర్జహన్ పేటకు చెందిన నిందితుడు బానోతు రవి తన భార్య...
పెన్పహాడ్, ఆగస్టు 12 : కట్టుకున్న భార్యను దారుణంగా హత్యచేసిన కేసులో భర్తను పోలీసులు అరెస్టు చేశారు. పెన్పహాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసు వివరాలను సీఐ రాజశేఖర్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మండలం పరిధిలోని.నూర్జహన్ పేటకు చెందిన నిందితుడు బానోతు రవి తన భార్య బానోతు సునీత గత కొంతకాలంగా ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకుని తరచు వేదిస్తుండేవాడు ఈ విషయమై పలుమార్లు పంచాయతీ సైతం నడిచింది. కాగా అనుమానం మరింత పెరగడంతో ఈ నెల 10న రాత్రి 9.00 గంటల సమయంలో సునీత షాపు వద్దకు వెళ్లి వస్తుండగా రవి ఒక్కసారిగా ఆమెపై దాడి చేసి కాళ్లతో మెడ, ఛాతీపై పలుమార్లు తొక్కడంతో ఆమె చనిపోయింది. ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

