మరో రెండేండ్ల సమయం ఇచ్చినా పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వదని, జగన్ సర్కార్‌కు ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలన్న ధ్యాసే లేదని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. అసలు జగన్ వద్ద ప్రణాళికలేవీ లేవని...
మినియేచర్ రాకెట్ నమూనాలతో కూడిన ‘స్పేస్ ఆన్ వీల్స్’ ఎక్స్పో విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. అనేక రాకెట్ నమూనాలతోపాటు లాంచ్ ప్యాడ్స్, చంద్రయాన్ మిషన్-1, మంగళ్యాణ్ వంటివి ఎన్నో విద్య�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాదికి మరో 5 వైద్య కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. ఈ వైద్య కళాశాలల ప్రారంభంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి దాదాపు 750 సీట్లు పెరగనున్నాయి.
హైదరాబాద్ వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ఒకటి బోల్తా కొట్టింది. ట్యాంకర్‌లోని నూనె అంతా నేలపాలయ్యింది. విషయం తెలుసుకున్న స్థానికులు చెంబు, డబ్బాల్లో అందినకాడికి నింపుకుని జారుకున్నారు.
రెండు రోజుల్లోనే ఎగువ కాఫర్ డ్యాం ఎత్తును మెఘా ఇంజినీరింగ్ సంస్థ పెంచింది. జులై 15 న పనులను ప్రారంభించి.. 17వ తేదీ కల్లా పనులు పూర్తి చేసింది. వరద నీరు ఎగువ కాఫర్ డ్యాం పై నుంచి ప్రవహించకుండా ఈ నిర్ణయం...
మైక్రో ఇరిగేషన్ అమలులో దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ముందున్నది. కాగా, మైక్రో ఇరిగేషన్లో తర్వాతి స్థానాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై సీపీఐ సీనియర్ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి రంగులు మార్చే వ్యకి అని, పవన్ కల్యాణ్ ల్యాండ్‌మైన్ అంటూ...