Edgbaston Test : అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీ రెండో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్‌కు షాకిస్తూ భారత జట్టు భారీ స్కోర్ చేసింది. లీడ్స్‌లో ఎదురైన ఓటమి నుంచి తేరుకొని.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(269) చరిత్రలో నిలిచేపోయే ఇనన్నిం�
Edgbaston Test : బర్మింగ్హమ్లోని ఎడ్జ్‌బాస్టన్‌లో శుభ్‌మన్ గిల్(269) రికార్డు బ్రేకింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. రెండో రోజు తొలి సెషన్ నుంచి ఇంగ్లండ్ బౌలర్లకు మూడు చెరువుల నీళ్లు తాగించిన భారత కెప్టెన్ ఎట్టకేలకు �
Edgbaston Test : ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత జట్టు ఆరొందల స్కోర్‌కు చేరువైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(265 నాటౌట్) రెండో సెషన్లోనూ జోరు చూపించి 250 మార్క్ అందుకోగా.. అతడితో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన వాషింగ్టన�
Edgbaston Test : భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్(205నాటౌట్) ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో డబుల్ సెంచరీ సాధించాడు. లంచ్ బ్రేక్ తర్వాత జోరు పెంచిన అతడు జోష్ టంగ్ ఓవర్లో సింగిల్ తీసి ద్విశతకం పూర్తి చేసుకున్నాడు
Edgbaston Test : ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత్ భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. తొలి సెషన్లో ఇంగ్లండ్ బౌలర్లను కాచుకున్న శుభ్‌మన్ గిల్(168 నాటౌట్), రవీంద్ర జడేజా(89) జట్టు స్కోర్ 400 దాటించారు.
భారత్, ఇంగ్లండ్ మధ్య టెండూల్కర్-అండర్సన్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. తొలి టెస్టులో గెలిచే అవకాశాలున్నప్పటికీ చేజేతులా వదిలిపెట్టుకుని సిరీస్‌ను ఓటమితో ప్రారంభిం�
Headingley Test : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కొత్త సీజన్‌ను భారత జట్టు ఓటమితో ఆరంభించింది. అండర్సన్ - తెండూల్కర్ ట్రోఫీలో హెడింగ్లే టెస్టులో ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఐదో రోజు తొలి సెషన్లో టీమిండియా పే�
Headingley Test | అండర్సన్ - తెండూల్కర్ ట్రోఫీలోని హెడింగ్లే టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఐదో రోజు తొలి సెషన్లో ఇంగ్లండ్ ఆధిపత్యం చెలాయించగా.. రెండో సెషన్లో భారత బౌలర్లు వికెట్లతో చెలరేగారు. శార్దూల్ విజృంభణతో నా
Headingley Test : హెడింగ్లే టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో సెషన్లో భారత బౌలర్లు వికెట్ల వేట కొనసాగిస్తున్నారు. ప్రసిధ్ కృష్ణ(2-69) తొలి బ్రేక్ ఇవ్వగా.. శార్దూల్ ఠాకూర్(2-25) వరుస బంతుల్లో రెండు వికెట్లతో ఇంగ్లండ్‌ను �
Headingley Test : హెడింగ్లే టెస్టులో ఐదో రోజు వికెట్ కోసం నిరీక్షిస్తున్న భారత జట్టుకు ప్రసిధ్ కృష్ణ బ్రేకిచ్చాడు. వర్షం ఆగిన తర్వాత ఆట మొదలైన కాసేపటికే క్రాలే(65)ను వెనక్కి పంపాడు.
Headingley Test : హెడింగ్లే టెస్టులో టీమిండియా పట్టు సడలుతోంది. నాలుగోరోజు ఆఖరి సెషన్లో వికెట్ తీయలేకపోయిన పేసర్లు ఐదో రోజు తొలి సెషన్లోనూ తేలిపోయారు. స్వింగ్‌ను రాబట్టి ఇంగ్లండ్ ఓపెనర్లను కట్టడి చేయడంలో విఫలయ�
Headingley Test : అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా హెడింగ్లేలో జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. నాలుగో ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 21 పరుగులు చేసింది.
Headingley Test : అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు ఆలౌట్ అయింది. హెడింగ్లేలో కేఎల్ రాహుల్(137), వైస్ కెప్టెన్ రిషభ్ పంత్(118) సెంచరీలతో కదం తొక్కగా భారీ స్కోర్ దిశగా పయనించిన టీమిండి�