అమెరికాను కనుగొన్నది క్రిస్టోఫర్ కొలంబస్ కాదని, భారతీయ పూర్వీకులేనని మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఇందర్‌సింగ్ పర్మార్ వ్యాఖ్యానించారు. భారత్‌ను కనుగొన్నది వాస్కోడిగామా అన్నది కూడా తప్పేనని అన్�
రష్యాకు ఇరాన్ ఆయుధాలు సరఫరా చేస్తున్నదని అమెరికా, బ్రిటన్ మంగళవారం ఆరోపించాయి. ఉక్రెయిన్‌పై దాడికి ఉపయోగపడేలా ఇరాన్ స్పల్వ శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను రష్యాకు పంపుతున్నదని పేర్కొన్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరులో కీలక అధ్యాయానికి రంగం సిద్ధమైంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమాక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మొదటిసారి ముఖాముఖి చర్చలో పాల్గొననున్నారు.
అమెరికాలోని కాలిఫోర్నియా, నెవాడా రాష్ర్టాల్లోని అటవీ ప్రాంతాల్లో చెలరేగిన కార్చిచ్చు భీకర రూపం దాల్చింది. లాస్ ఏంజెల్స్‌కు తూర్పున అటవీ ప్రాంతంలో, నెవాడాలోని ఇక్కడి రీజినల్ పార్క్‌లో చెలరేగిన మంటలు
Georgia Shooting | అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ పేలింది. జార్జియా సమీపంలోని అపాలాచీ హైస్కూల్లో బుధవారంజరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మరో తొమ్మిది గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నార
Donald Trump: సీఎన్ఎన్ మీడియాకు కమలా హ్యారిస్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూపై రిపబ్లికన్ నేత డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. కమలా హ్యారిస్ ఇంటర్వ్యూ బోరింగ్‌గా ఉన్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలం పాతర్లపహాడ్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్ (39) అమెరికాలోని స్విమ్మింగ్‌పూల్‌లో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు.
అమెరికాలోని టెక్సాస్‌లో వ్యభిచారం కేసులో తెలుగువారు అరెస్టయ్యారు. వ్యభిచారాన్ని నిరోధించే లక్ష్యంతో టెక్సాస్‌లోని డెంటాన్ కౌంటీ పోలీసులు ఈ నెల 14, 15 తేదీల్లో జరిపిన దాడుల్లో లైంగిక సేవలను పొందడానికి వ�
అంటార్కిటికాలో వేగంగా వస్తున్న మార్పులు మిగతా ప్రపంచానికి పెనుముప్పుగా మారబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భూతాపం కారణంగా ఈ మంచు ఖండంలో మంచు వేగంగా కరిగిపోతున్నది.
రెక్కాడితేగాని డొక్కాడని పేద కుటుంబం వారిది. కొడుకు అమెరికాలో ఉన్నత చదువులు చదువుతానని చెబితే అప్పులు చేసి కొడుకును అమెరికాకు పంపారు. బాగా చదువుకొని అమెరికాలో పెద్ద ఉద్యోగం సాధించి కుటుంబాన్ని పోషిస్త
అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన బ్రిట్టనీ లకాయో 7.90 సెం.మీ(3.11 అంగుళాలు) నాలుకతో ప్రపంచంలోనే అతి వెడల్పైన నాలుక కలిగిన మహిళగా గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. ఆమె నాలుక దాదాపు క్రెడిట్ కార్డ్ అంత వె