9 లక్షల మంది వలసదారులకు షాక్.. వెంటనే అమెరికాను వీడాలన్న ట్రంప్ సర్కారు
అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వలసదారులకు మరో షాక్ ఇచ్చింది. గతంలో జో బైడెన్ హయాంలో సీబీపీ వన్ యాప్ ద్వారా అగ్రరాజ్యంలోకి ప్రవేశించిన వారంతా వెంటనే అమెరికాను వీడి వెళ్లిపోవాలని ఆదేశించింది.
వాషింగ్టన్: అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వలసదారులకు మరో షాక్ ఇచ్చింది. గతంలో జో బైడెన్ హయాంలో సీబీపీ వన్ యాప్ ద్వారా అగ్రరాజ్యంలోకి ప్రవేశించిన వారంతా వెంటనే అమెరికాను వీడి వెళ్లిపోవాలని ఆదేశించింది. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ సెక్యూరిటీ విభాగం అభివృద్ధి చేసిన సీబీపీ వన్ యాప్ ద్వారా 2023 జనవరి నుంచి 9 లక్షల మందికిపైగా వలసదారులు అమెరికాలో ప్రవేశించారు.
అమెరికాను వీడకుంటే రోజుకు రూ.86 వేల జరిమానా
అమెరికాను వీడివెళ్లని వలసదారులకు రోజుకు దాదాపు రూ.86 వేల మేరకు జరిమానా విధించాలని, ఆ జరిమానా చెల్లించనివారి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ సర్కారు భావిస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
Prajwal | స్టార్ హీరోలు, నిర్మాతలనే ఆటపట్టించిన బుడ్డోడు .. ‘సమ్మర్ హాలిడేస్’ ఈవెంట్లో మరోసారి హైలైట్!
లైసెన్స్ లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు : గోదారి రవికుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

