Tiktok Food delivery | ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్ కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ వీడియో యాప్ దిగ్గజం త్వరలోనే ఫుడ్ డెలివరీ రంగంలో తన కార్యకలాపాలు ప్రారంభించబోతున్నట్లు 9To5Mac అనే సంస�
Travel ban | ఒమిక్రాన్ (Omicron) వైరస్ విజృంభిస్తుండటంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఇందులో భాగంగా తమ పౌరులు అమెరికాకు వెళ్లడాన్ని (Travel Ban) నిషేధించాలని ఇజ్రాయెల్ (Israel) నిర్ణయించింది
US vs China | మనం తీసుకునే నిర్ణయాలు, చెప్పే మాటలకు ఎదుటి వారి రియాక్షన్ ఎలా ఉంటుందో అంచనా వేయడం కూడా ఒక బలమే. ఆ రియాక్షన్‌ను బట్టి మన ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు.
న్యూయార్క్ : అదృష్టం తలుపుతట్టినా దురదృష్టం వెంటాడుతుందనేలా ఆ అమెరికన్ వెయిట్రెస్ ఇప్పుడు తలపట్టుకుంది. ఆర్కాన్సాస్‌లో ఓవెన్ అండ్ ట్యాప్ రెస్టారెంట్లో వెయిట్రెస్‌గా పనిచేసే ర్యాన్ బ్రాండ్�
జకర్తా, డిసెంబర్ 14: ఇండోనేషియాలో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.3గా నమోదైంది. మౌమెరె పట్టణానికి 112 కిలోమీటర్ల దూరంలో.. సముద్ర గర్భంలో 18.5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అ�
US Air Force | కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు నిరాకరించిన 27 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు అమెరికా ఎయిర్ ఫోర్స్ సోమవారం తెలిపింది. బైడెన్ ప్రభుత్వం గత ఆగస్టులో ప్రతిఒక్కరూ తప్ప�
చిగురుటాకులా వణుకుతోన్న అమెరికా కెంటకీలో కూలిన క్యాండిల్ ఫ్యాక్టరీ 70-100 మంది కార్మికులు మృతి! ఆర్కాన్సస్‌లో నర్సింగ్ హోం కూలి ఒకరు ఇల్లినాయీలో అమెజాన్ గిడ్డంగి ధ్వంసం మేఫీల్డ్, డిసెంబర్ 11: అమెరికాలో
వాషింగ్టన్: అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. సుమారు 50 మందికిపైగా మరణించి ఉంటారని సమాచారం. ఆగ్నేయ రాష్ట్రం కెంటకీతోపాటు పలు ఇతర రాష్ట్రాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజామున వరకు ట
Pakistan | అమెరికా ఇటీవల నిర్వహించిన ప్రజాస్వామ్య సదస్సు(Summit for Democracy)కు పాకిస్తాన్ డుమ్మా కొట్టింది. డిసెంబర్ 9-10 తేదీలలో అమెరికా రాజధాని వాషింగ్టన్ డి సి నుంచి నిర్వహించిన ఈ డిజిటల్ సదస్సుకు పాకిస్తాన్�
Omicron | కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అమెరికాలో దడ పుట్టిస్తోంది. అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 43 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ ఈ 43 మందిలో రెండు డోసుల తీసుకున్న వారే ఎక్కువ
వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిబొట్ల ఆనంద్ వెల్లడి తెలుగు యూనివర్సిటీ, డిసెంబర్ 4 : తెలుగు భాష, కళలు, సంగీ తం, సాహిత్యానికి అమెరికాలో పట్టంకడుతున్న సిలికానాంధ్ర ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పుతున్�
Omicron | కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) అమెరికాలో (America) వేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటివరకు దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.