అమెరికాలో హెల్త్ ఎమర్జెన్సీ
వాషింగ్టన్, ఆగస్టు 5: మంకీపాక్స్ వైరస్ అమెరికాలో విజృంభిస్తున్నది. దీంతో వైరస్‌ను కట్టడి చేసేందుకు బైడెన్ ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. అమెరికాలో దాదాపు 7,100 మందికి ఇప్పటికే మంకీపాక్స్ సోకినట్టు నిర్ధారించారు. ఎమర్జెన్సీ ప్రకటనతో మంకీపాక్స్‌ను సమర్థంగా ఎదుర్కొంటామని అమెరికా హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ హెడ్ జేవియర్ బెకెర్రా చెప్పారు. కాగా, అమెరికాలో మంకీపాక్స్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచడంలో బైడెన్ ప్రభుత్వం విఫలమైందని తీవ్ర విమర్శలు వచ్చాయి.
ప్రధాన నగరాలైన న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కోలకు సరైన మోతాదులో వ్యాక్సిన్లు అందలేదని పలు దవాఖానలు చెబుతున్నాయి. ప్రస్తుతం మంకీపాక్స్ 70కిపైగా దేశాలకు విస్తరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే మంకీపాక్స్‌ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. భారత్‌లో ఇప్పటివరకు 9 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

