నేడు 99 శాతం మందిపై ఒకేసారి సూర్యకాంతి
న్యూఢిల్లీ, జూలై 7: భూమిపై నేడు అద్భుతం జరుగనున్నది. భూగోళంపై ఉన్న జనాభాలో 99 శాతం మందిపై జూలై 8న ఉదయం 11.15 గంటలకు (యూటీసీ) (భారత్‌లో సాయంత్రం 4.45 గంటలకు) ఒకేసారి సూర్యకాంతి పడనున్నది. ఇది అత్యంత అరుదుగా జరిగే ఖగోళ అద్భుతం. సాధారణంగా భూమిపై ఒకవైపు పగలు ఉంటే, మరోవైపు రాత్రి సమయం ఉంటుంది. కానీ, శుక్రవారం తెల్లవారుజామున ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియాలో అత్యధిక భాగంపై ఒకేసారి సూర్యకాంతి ప్రసరించనున్నదని రెడ్డిట్‌లో గిడ్డీస్వైన్ అనే వ్యక్తి పోస్టు చేశారు. కొద్దిసేపట్లోనే ఈ పోస్టు వైరల్‌గా మారింది. 83 శాతం మందిపై సూర్యకాంతి స్పష్టంగా, 16 శాతం మందిపై తక్కువగా పడుతుందని శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. ఆస్ట్రేలియా,న్యూజిలాండ్, అంటార్కిటికా వంటి ప్రాంతాల్లో మాత్రమే ఆ సమయంలో చీకటి ఉంటుందని అంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- America
- Europe
- North
- south America
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

