ప్రవక్త (స) సతీమణి ఒకసారి అర్ధరాత్రి నిద్రలేచి చూసేసరికి ఆయన కనిపించలేదు. ఆమె వెతుక్కుంటూ బయటికి వెళ్లింది. జన్నతుల్ బఖీ అనే ఖనన వాటికలో సమాధుల మధ్య ప్రవక్త (స) కనిపించారు. హుటాహుటిన ఆయన దగ్గరికి వెళ్లింద�
పరిశుద్ధ వాక్కును అల్లాహ్ ఓ చెట్టుతో పోల్చాడు అని చెబుతున్నది ఖురాన్. ఖర్జూర చెట్టు వేరు భూమిలోనికి లోతుగా నాటుకొని ఉంటుంది. కొమ్మలు ఆకాశాన్ని అంటుతాయి.
ముహమ్మద్ ప్రవక్త (స) కాలంలో మదీనా పట్టణంలో వైద్యులు ఏ పనీపాటా లేకుండా ఉండేవారు. రోగులు రాక గోళ్లు గిల్లుకుంటూ కూర్చునేవారు. ఒకానొక సందర్భంలో వైద్యులంతా కలిసి ముహమ్మద్ ప్రవక్త (స) దగ్గరికి వచ్చి ‘మా దగ్గ�
మనసును ఖురాన్ పరిభాషలో ‘నఫ్స్' అంటారు. మూడు రకాల మనసులు ఉంటాయని ఖురాన్ పేర్కొన్నది. అవి నఫ్సె అమ్మారా, నఫ్సె లవ్వామా, నఫ్సుల్ ముత్మయిన్నహ్. మనసుల్లో మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. మనసులో క్రోధం, అసూయ, ద�
కత్తి చేసిన గాయం కాలంతో మానుతుందేమో గానీ, మాటలు చేసే గాయాలు ఎప్పటికీ మానవు అంటారు మన పెద్దలు. సంభాషణ, భావ వ్యక్తీకరణ మనిషికి దేవుడు అనుగ్రహించిన గొప్ప వరం. ఇతరులతో మాట్లాడే ముందు మన మాటలు సందర్భోచితమా, కాద�
‘తమ ఆహారాన్ని మోసుకుంటూ తిరగలేని పశుపక్ష్యాదులు ఎన్నో ఉన్నాయి. అల్లాహ్ వాటికి ఉపాధిని సమకూరుస్తాడు. మీ ఉపాధి ప్రదాత కూడా ఆయనే. ఆయన అన్నీ వినేవాడూ, అన్నీ ఎరిగినవాడూను’ అంటుంది ఖురాన్ (29:60).
వాగ్దాన పాలనను గురుతరమైన బాధ్యతగా ఇస్లాం పేర్కొంది. అది ముస్లింల నైతికతలో భాగమని తెలిపింది. ఏ వ్యవహారంలో అయినా వాగ్దానం చేసినట్లయితే చివరి నిమిషం వరకు నిబద్ధతతో, బాధ్యతాయుతంగా వ్యవహరించి దానిని నెరవేర�
ఖురాన్ ‘హృదయం (గుండె)‘ గురించి వివరంగా చర్చించింది. సుమారుగా 130 సార్లు హృదయానికి సంబంధించిన వాక్యాలు ఈ పవిత్ర గ్రంథంలో కనిపిస్తాయి. గుండెను ఖురాన్ ఖల్బ్ అని సంబోధించింది. ఖల్బ్ అంటే ‘తిరగడం’ అని అర్ధం.
ఖలీఫా హారూన్ రషీద్ తన ఇద్దరు పిల్లలకు ఇంట్లోనే చదువులు చెప్పించేవారు. ఇమామ్ కసాయి చెప్పే పాఠాలను ఖలీఫా ఇద్దరు పిల్లలు మామూర్, అమీన్ ఎంతో బుద్ధిగా వినేవారు. గురువు గారికి పరమ విధేయులుగా ఉండేవారు. ఒకర�
ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే పండుగ బక్రీద్. ఈ సందర్భంగా ఖుర్బానీ ఇస్తారు. ఖుర్బానీ అంటే త్యాగం. ప్రవక్త ఇబ్రాహీం (అలై) చేసిన మహత్తర త్యాగాన్ని స్మరించుకుంటారు. ఐదువేల సంవత్సరాల క్రిత�