Nallagonda | నాగార్జునసాగర్ డ్యాం(Nagarjunasagar) విజయపురి సౌత్‌లో గురువారం విమానాశ్రయ నిర్మాణం(Airport) కోసం విమాన సర్వీసుల కేంద్ర బృందం సందర్శించి స్థల పరిశీలన చేశారు.
Oversized Boarding Pass | ఒక విమాన ప్రయాణికుడు విభిన్నంగా వ్యవహరించాడు. బోర్డింగ్ పాస్‌ను పెద్ద పేపర్‌పై ప్రింట్ తీశాడు. ఎయిర్‌పోర్ట్‌లోని సెక్యూరిటీ సిబ్బందికి దీనిని చూపించాడు. ఇది చూసి అతడు షాక్ అయ్యాడు. అందులోన�
Jawan Shoots Dead | ఎయిర్‌పోర్ట్‌లో విధులు నిర్వహిస్తున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టాయిలెట్లోకి వెళ్లి సర్వీస్ గన్‌తో కాల్చుకుని మరణించాడు.
నిజామాబాద్ జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకొన్నాయి. కొన్నేండ్లుగా జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టు అంశం సాగదీత వ్యవహారంగా మారింది. దశాబ్దకాలం నుంచి ఊరించి, ఊరిస్తుండగా.. కేంద్ర, రాష్ట్రప్ర�
పారిశ్రామికంగా, ఆర్థికంగా ఎదుగుతున్న పాలమూరు జి ల్లాలో విమానాశ్రయం ఏర్పాటు కలగా మారింది. గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం సమీపం లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపట్టారు. ప్రస్తుత క�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ (Cyclone Fengal) తీరం దాటింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మధ్య మహాబలిపురం-కారైకాల్ వద్ద తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
శంషాబాద్ విమానాశ్రయంలో విమానానికి బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్లాల్సిన విమానం గేటు వద్దకు రాగానే బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడు అలజడి సృష్టించాడు.
తిరుపతిలో బాంబు బెదిరింపులు కలకలం (Bomb Threat) సృష్టించాయి. స్టార్ హోటళ్లను పేల్చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. లీలామహల్ సమీపంలోని మూడు ప్రైవేటు హోటళ్లు, కపిలతీర్థం, అలిపిరి సమ
నిజామాబాద్ జిల్లాలో ఎయిర్‌పోర్టు (విమానాశ్రయం) ఏర్పాటు అంశం ఎన్నో ఏండ్లుగా ఊరిస్తోంది. పదిహేను ఏండ్ల క్రితం ఎయిర్ ఏర్పాటు కోసం శ్రీకారం చుట్టినా ఇప్పటివరకూ పనుల్లో పురోగతి కనిపించడంలేదు.
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, దాని పరిసర జిల్లాల్లో శుక్రవారం, శనివారం ఎడతెరిపిలేని వర్షాలు కురిశాయి. దీంతో విమానాశ్రయం సహా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. అల్ప పీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ తెలిప�
Microsoft outage | మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. (Microsoft outage) దీంతో ప్రపంచ వ్యాప్తంగా విమాన సర్వీసులు, బ్యాంకింగ్, మీడియా వంటి పలు రంగాలపై ప్రభావం చూపింది. అమెరికాలోని సెంట్రల్ క్లౌడ్ సేవలకు సంబంధించి సమస్యలు