Air India plane crash | అహ్మదాబాద్‌లో (Ahmedabad) ఎయిర్ ఇండియా విమానం కూలిన విషయం తెలిసిందే. ప్రమాదం అనంతరం ఘటనాస్థలి వద్ద పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, నగదును అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
Air India Plane crash | అహ్మదాబాద్‌లో గత గురువారం ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన (Air India Plane crash) విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి సంబంధించి తాజాగా మరో వీడియో వెలుగులోకి వచ్చింది.
Air India | ఎయిర్ ఇండియా (Air India) విమానాల్లో సాంకేతిక సమస్యలు (technical glitch) ఆందోళన కలిగిస్తున్నాయి. గత వారం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న డ్రీమ్‌లైనర్ రకానికి చెందిన AI171 విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే.
Raveena Tandon | జూన్ 12న అహ్మదాబాద్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా విమానం AI171 ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 250కి పైగా మరణించారు. ప్రయాణికులలో మనదేశానికి చెందిన వారత�
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మరువకముందే మరో ఎయిర్ ఇండియా విమానంలో (Air India)సాంకేతిక సమస్య తలెత్తింది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్‌కతా మీదుగా ముంబై వస్తున్న ఏఐ180 విమానంలో టెక్నికల్ ఇష్యూలు వచ్చాయి.
Gujarat Doctor | గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కూలిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుంచి ఒక డాక్టర్ తప్పించుకున్నాడు. ఆయనకు జ్వరం రావడంతో లండన్‌కు వెళ్లవద్దని భార్య చెప్పింది. దీంతో జూన్ 12న బుక్ చేసుకున్న ఎయిర్ ఇం�
Air India | ఎయిర్ ఇండియాకు (Air India) చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ (Boeing 787-8 Dreamliner) రకానికి చెందిన ఏఐ 315 విమానం హాంకాంగ్ (Hong Kong) నుంచి ఢిల్లీకి బయల్దేరింది.
Air India | ఎయిర్ ఇండియాను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. సాంకేతిక సమస్యలతో విమానాలు మొరాయిస్తున్నాయి. దాంతో ప్రయాణికులు కంపెనీపై మండిపడుతున్నారు. ఆదివారం హిండన్ విమానాశ్రయం నుంచి గోవాకు వెళ్లాల్సిన ఎయిర్
Air India | ఇటీవల గతకొంతకాలంగా ఎయిర్ ఇండియా ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. తరుచూ విమానాల్లో సాంకేతిక సమస్యలతో నిలిచిపోతున్నాయి. అదే సమయంలో ఏసీలు పని చేయక.. సరైన సహాయం అందక ప్రయాణికులు తిప్పలు పడుతున్నారు.
Air India Plane Crash | గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జూన్ 12న కూలిన ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్ విమానం నిర్వహణలో తమ సంస్థకు సంబంధం లేదని టర్కీ తెలిపింది. ఈ అంశంపై వస్తున్న ఆరోపణలను ఆ దేశం ఖండించింది.
ఎయిరిండియా వద్ద ఉన్న బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాల్లో విస్తృత భద్రతా తనిఖీలు నిర్వహించాలన్న పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ఆదేశాల మేరకు తనిఖీలు ప్రారంభమయ్యాయి.
flight number 171 | ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకున్నది. ఫ్లైట్ నంబర్ 171కు వీడ్కోలు పలకనున్నది. విమాన ప్రమాదం మృతులకు నివాళిగా ఫ్లైట్ నంబర్ 171ను ఉపసంహరించుకున్నది. జూన్ 17 నుంచి ఇది అమలులోకి రానున్నది.