India Gifts Ambulances To Afghanistan | ఆఫ్ఘనిస్థాన్‌కు ఐదు అంబులెన్స్‌లను భారత్ బహుమతిగా ఇచ్చింది. భారత్‌లో పర్యటిస్తున్న ఆ దేశ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకికి, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శుక్రవారం వీటిని అందజేశారు.
భారత్, అఫ్గాన్ సంబంధాలపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif ) తన అక్కసును వెళ్లగక్కారు. అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ (Amir Khan Muttaqi) భారత్‌లో పర్యటిస్తున్న వేళ ఆ దేశంపై తీవ్ర వి
బగ్రామ్ వైమానిక స్థావరాన్ని తమకు తిరిగి ఇవ్వకపోతే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం అఫ్గానిస్థాన్‌ను ట్రూత్ సోషల్‌లో హెచ్చరించారు.
Donald Trump | అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అఫ్గానిస్థాన్ (Afghanistan) కు ఓ హెచ్చరిక చేశారు. బగ్రామ్ ఎయిర్‌బేస్ (Bagram air base) ను తిరిగి ఇవ్వకపోతే అఫ్గాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
China | అఫ్గానిస్థాన్ (Afghanistan) లోని బాగ్రాం వైమానిక స్థావరాన్ని (Bagram air base) మళ్లీ స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. దీనిపై తాజాగా చైనా (China) స్పందించింది.
ఆసియాకప్‌లో శ్రీలంక, అఫ్గానిస్థాన్ మధ్య అభిమానులను ఆకట్టుకుంది. ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో అఫ్గన్ పోరాడినా..లంకదే పైచేయి అయ్యింది. గురువారం జరిగిన గ్రూపు-బీ పోరులో లంక 6 వికెట్ల తేడా�
మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేక వాటిని ఉత్పత్తి చేస్తున్న ప్రధాన దేశాలలో భారత్, చైనా, పాకిస్థాన్ అఫ్గానిస్థాన్తోసహా 23 దేశాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ఆసియా కప్ టోర్నీలో బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ పోరు అభిమానులను అలరించింది. మంగళవారం ఆఖరి దాకా ఆసక్తికరంగా సాగిన పోరులో బంగ్లా 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Asia Cup : తొలిసారి ఆసియా కప్ గెలవాలనుకుంటున్న అఫ్గనిస్థాన్(Afghanistan)కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేసర్ నవీన్ ఉల్ హక్ (Naveen Ul Haq) టోర్నీ నుంచి వైదొలిగాడు.
ఆసియా కప్‌లో అఫ్గానిస్థాన్ బోణీ కొట్టింది. అబుదాబిలోని షేక్ జయేద్ స్టేడియం వేదికగా గ్రూప్-బీలో పసికూన హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గాన్.. 94 పరుగుల తేడాతో గెలిచి టోర్నీని విజయంతో ఆరంభించింది. యూఏ�
Asia Cup 2025 : ఆసియా కప్ ఆరంభ పోరులో అఫ్గనిస్థాన్ సూపర్ బోణీ కొట్టింది. పసికూన హాంకాంగ్ చైనాను రషీద్ ఖాన్ నేతృత్వంలోని కాబూలీ టీమ్ చిత్తుగా ఓడించింది. 94 రన్స్‌తో గెలుపొంది పాయింట్లు సాధించింది
Asia Cup 2025 : అసియా కప్‌లో ఆరంభ పోరులో అఫ్గనిస్థాన్ (Afghanistan) భారీ స్కోర్ కొట్టింది. ఓపెనర్ సెడీఖుల్లా అటల్(73 నాటౌట్), ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్(53) అర్థ శతకాలతో కదం తొక్కగా 188 రన్స్ చేసింది.