డబ్బు చుట్టూ నడిచే కథ
సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫ్యామిలీ డ్రామా ‘కార్మేని సెల్వం’. రామ్‌చక్రి దర్శకుడు. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు గౌతమ్‌మీనన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకురానుంది. పీవీఆర్ ఐనాక్స్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నది. గురువారం తెలుగు టీజర్‌ను విడుదల చేశారు.

‘డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలున్నాయి’ అంటూ సముద్రఖని వాయిస్‌ఓవర్‌తో ప్రారంభమైన టీజర్ ఆద్యంతం ఆసక్తిని పంచింది. మధ్యతరగతి వ్యక్తులు ధనవంతులు కావాలని చేసే ప్రయత్నాలు, డబ్బు పట్ల వారి దృక్పథాన్ని ఆవిష్కరిస్తూ ఆలోచనాత్మకంగా టీజర్ సాగింది. లక్ష్మీప్రియా, అభినయ, కార్తిక్ కుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత: అరుణ్ గంగరాజులు, కథ, దర్శకత్వం: రామ్‌చక్రి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్