AUS vs AFG: ముంబైలో అఫ్గాన్ నిర్దేశించిన 292 పరుగుల ఛేదనలో 91-7గా ఉన్న ఆసీస్... ఈ స్థితిలో మ్యాచ్ గెలవడం పక్కనబెడితే కనీసం 150 అయినా కొడతారా..? అఫ్గాన్ సంచలనం నమోదుచేయడం లాంఛనమే.. అన్న క్రికెట్ అభిమానుల ఆశలను ఓ వి
AUS vs AFG: పటిష్టమైన బౌలింగ్ లైనప్ ఉన్న ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కున్న జద్రాన్..ఇన్నింగ్స్ మొత్తమ్మీద ఒక్క లూజ్ షాట్ కూడా ఆడకుండా రాణించిన తీరు ఆకట్టుకుంది.
ODI World Cup 2023 : వరల్డ్ కప్‌లో కీలకమైన సెమీస్ బెర్తుకోసం ఆస్ట్రేలియా, అఫ్గనిస్థాన్ ముంబైలో ఢీకొంటున్నాయి. వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ...
Champions Trophy 2025 : వరల్డ్ కప్ అద్భుత విజయాలతో అదరగొడుతున్న అఫ్గనిస్థాన్(Afghanistan) జట్టు చరిత్ర సృష్టించింది. ప్రతిష్ఠాత్మకమైన చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)కి తొలిసారి అర్హత సాధించింది. సోమవారం శ్రీలంక
CWC 2023: ఈ ప్రపంచకప్‌లో 48 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా అందులో లీగ్ దశ మ్యాచ్‌లు 44. అంటే ఈ మెగా టోర్నీలో లీగ్ మ్యాచ్‌లు మరో ఏడు మాత్రమే మిగిలిఉన్నప్పటికీ ఇంకా సెమీస్ బెర్త్‌లు భర్తీ కాకపోవడం గమనార్హం.
హిమాలయ దేశం నేపాల్‌లో (Nepal) వరుస భూకంపాలతో (Earthquake) వణికిపోతున్నది. శుక్రవారం రాత్రి భారీ భూకంపం రాగా, శనివారం మధ్యాహ్నం కూడా భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున మరోసారి ప్రకంపణలు వచ్చాయి.
ODI World Cup 2023 | ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నది. తాజా టోర్నీలో ముగ్గురు మాజీ చాంపియన్లను మట్టికరిపించిన అఫ్గాన్.. నెదర్లాండ్స్‌ను చిత్తుచేసి హ్యాట్రిక్ కొట్ట�
CWC 2023: ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ జోరు కొనసాగుతున్నది. ముగ్గురు ప్రపంచ చాంపియన్లను మట్టికరిపించిన కాబూలీలు.. తాజా టోర్నీలో హ్యాట్రిక్ ఖాతాలో వేసుకున్నారు.
ODI World Cup 2023 : వరల్డ్ కప్ 34 వ లీగ్ దశ మ్యాచ్‌లో నెదర్లాండ్స్, అఫ్గానిస్థాన్ తలపడుతున్నాయి. లక్నో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ బ్యాటింగ్ తీసుకుంది. మెగా టోర్నీలో సంచల
ODI World Cup 2023 : ప్రపంచ క్రికెట్లో పసికూనగా ముద్ర పడిన అఫ్గనిస్థాన్.. వన్డే వరల్డ్ కప్(OD World Cup 2023)లో పెద్ద జట్లకు షాకిస్తోంది. తొలుత డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను చిత్తు చేసి ప్రకంపనలు సృష్టిచిం�