ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన అఫ్గానిస్థాన్ ప్రతిష్ఠాత్మక వన్డే వరల్డ్‌కప్‌లో వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన అఫ్గాన్.. ఈసారి లంకను అవలీలగా దాటేసింది.
Ratan Tata: పాకిస్తాన్ – అఫ్గానిస్తాన్ మధ్య మ్యాచ్ ముగిసిన వెంటనే అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు భారత దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా రూ. 10 కోట్ల నగదు బహుమానం ప్రకటించారంటూ గత కొన్న�
గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించి ఫుల్ జోష్‌లో ఉన్న అఫ్గానిస్థాన్ జట్టు.. మరో పోరుకు సిద్ధమైంది. సోమవారం పుణె వేదికగా శ్రీలంకతో అఫ్గాన్ అమీతుమీ తేల్చుకోనుంది.
Champions Trophy | ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌కు అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ICC) షాక్ ఇచ్చింది. 2025లో పాక్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరుగనున్నది. ట్రోఫీకి సంబంధించిన అర్హత ప్రమాణాలపై ఐసీసీ కీలక సమాచారం అంది�
అఫ్గానిస్థాన్ (Afghanistan) మరోసారి భూమి కంపించింది. గురువారం తెల్లవారుజామున 1.09 గంటలకు అఫ్గాన్‌లో భూకంపం (Earthquake) వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది.
‘ఒక్క మ్యాచ్ ఫలితంతో నా కెప్టెన్సీకి వచ్చిన ముప్పేం లేదు’ ప్రపంచకప్‌లో టీమ్ఇండియా మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ చేసిన వ్యాఖ్య ఇది. కానీ ఇప్పుడు అదే నిజమయ్యేలా కనిపిస్తున్నది. �
ODI World Cup | భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ (ODI World Cup)లో పసికూన ఆఫ్ఘనిస్థాన్ జట్టు అద్వితీయ విజయాన్ని నమోదు చేసుకుంది. పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan)ను చిత్తు చేసింది. ఈ విజయంతో ఓడీఐస్లో తొలిసారి పాక్
ODI World Cup | భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ (ODI World Cup)లో మరో సంచలనం నమోదైంది. ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను మట్టి కరిపించిన ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan).. తాజాగా పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan)ను చిత్�
ODI World Cup | 283 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్.. పాక్ స్పిన్, పేస్ బౌలింగ్‌ను ఎదుర్కొని ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఒక ఓవర్ మిగిలి ఉండగానే రెండు వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది.
ODI World Cup | 33వ ఓవర్ లో హసన్ అలీ వేసిన మూడో బంతిని ఆడిన ఇబ్రహీం జాద్రాన్ బ్యాట్ ఎడ్జ్ కు తాకి కీపర్ మహ్మద్ రిజ్వాన్ చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో ఆప్ఘనిస్థాన్ 190 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
ODI World Cup | 22వ ఓవర్లో షాహిన్ షా అఫ్రిది వేసిన తొలి బంతిని ఆడిన రెహ్మానుల్లా గుర్బాజ్ టాప్ ఎడ్జ్ నుంచి బ్యాట్ ఎడ్జ్ నుంచి పంపి ఉస్మాన్ మీర్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఆఫ్ఘనిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది.