పోడు భూముల్లో పత్తి చేలను ధ్వంసం చేసిన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఆదివాసీలు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ ఎదుట �
ఆదివాసులు-హక్కులు-అణిచివేత అవగాహన కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 24న ఉదయం 10 గంటలకు హనుమకొండ అంబేద్కర్ భవన్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్, ప�
ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఉన్న జీవో నంబర్ 49ను తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్), తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేశాయి.
తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం వివిధ సంఘాల ఆధ్వర్యంలో భారీగా ఆందోళనలు చేపట్టారు. గ్రామ పంచాయతీ సిబ్బంది, కార్మికులు, బంజారాలు, మధ్యాహ్న భోజన కార్మికులు, తెలంగాణ ఆ
దేశ వనరులను కాపాడాల్సిన బాధ్యత కేవలం ఆదివాసులదే కాదు, మిగతా వారిపై కూడా ఉంది. సహజ వనరులను కాపాడే క్రమంలో ఆదివాసీల జీవితాలు బలవుతున్నాయి. బీర్సాముండా, గుండాదర్, కుమ్రం భీం పోరాట ఫలితంగా రాజ్యాంగంలో ఆదివా�
దండారీ వేడుకల్లో భాగంగా ‘రేలారే రేలా’ పాటలపై గుస్సాడీ నృత్యాలతో ఆదివాసీలు హోరెత్తించారు. దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరంలోని ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం పద్మల్పురి కాకో ఆలయానికి దర్బార్కు ఒక �
ఏజెన్సీ గూడేలకు ప్రాథమిక వైద్యం నేటికీ దూరంగానే ఉంటోంది. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను వైభవంగా జరుపుకున్నా.. ఆదివాసీలకు ప్రాథమిక వైద్యం ఇంకా అందని ద్రాక్షనేగా మిగులుతోంది. ఈ చిత్రాలే ఇందుకు నిదర్శనంగా నిల�
ఆదివాసీల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తూ గిరిజన చట్టాలను అమలు చేస్తామని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. ఏటూరునాగారం ఐటీడీఏ ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించ�
ఆదివాసీలందరూ తమ సంస్కృతిని కాపాడుకోవాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆకాంక్షించారు. అయితే ఇతిహాసాలు, నాగరికతను పాటించడంలో వారు ఇప్పటికీ ఆదర్శంగా ఉన్నారని అన్నారు.
ఆదివాసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ చెప్పారు. శుక్రవారం ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా మండలంలోని మన్ననూర్ గిరిజన భవనంలో ఐటీడీఏ పీవో రోహిత్గోపిడి ఆధ్వర్యంలో ఆదివాసి ది�