వాజేడు, ఏప్రిల్14 : ములుగు జిల్లా వాజేడు మండలం కొప్పుసూరు కాలనీ గ్రామశివారులోని వంతెనకు మావోయిస్టులకు వ్యతిరేకంగా సోమవారం పోస్టర్లు వెలిశాయి. ‘మావోయిస్ట్లారా ఆదివాసీ ప్రజల హక్కులపై ఆంక్షలా ?, ఆదివాసుల జీవనాధారమైన అడవుల్లోకి వెళ్లకుండా బాంబులు పెట్టి అడ్డుకుంటారా? మావోయిస్ట్లారా ఇంకెనాళ్లు మీ అరాచకాలు, ఆదివాసులు మావోయిస్ట్లపై తిరగబడే రోజులు దగ్గర్లో ఉన్నాయి జాగ్రత్త’ అంటూ ఆదివాసీ యువజన సంఘం తెలంగాణ రాష్ట్రం పేరుతో పోస్టర్లు వెలిశాయి.
ఇవి కూడా చదవండి..
OTT | ఈ వారం ఓటీటీ, థియేటర్లో వినోదాల విందు.. ఏయే సినిమాలు ప్రేక్షకులని పలకరించనున్నాయంటే..!
Viral news | దొంగకు బదులుగా మహిళా జడ్జి కోసం వెతుకులాట.. ఓ ఎస్సై నిర్వాకం..!