భద్రాచలం : పోడు భూముల్లో పత్తి చేలను ధ్వంసం చేసిన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఆదివాసీలు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ ఎదుట ధర్నా నిర్వహించారు.
అనంతరం పీవో రాహుల్కు వినతిపత్రం అందజేశారు.