కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలోనన్న ఆలోచనలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటారని, ఆయనది అభివృద్ధి మంత్రమని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ఆత్మీయ సమ్మేళనాల ఇన్చార్జి, ఎమ్మెల్సీ గం�
Mla Jogu Ramanna | రానున్న మరో 20 ఏండ్లపాటు తెలంగాణలో బీఆర్ఎస్సే అధికారంలో ఉంటుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న(Mla Jogu Ramanna) అన్నారు. జైనత్ మండలం పెండల్వాడలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ (BRS )ఆత్మీయ సమ్మేళనంలో ఆయన
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఆదివారం సాయంత్రం గంటపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురియడంతో ప్రజలు అవస్థలు పడ్డారు.
కొత్తగా బావిని తవ్వించి పూజ చేయడానికి వెళ్లిన తండ్రీకొడుకు ప్రమాదవశాత్తు అందులోనే పడి మరణించారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొచ్చంపల్లిలో చోటుచేసుకున్నది.
ఆదిలాబాద్ జిల్లాలో సంప్రదాయ పంటలైన పత్తి, సోయా, శనగ, గోధుమ పంటలతోపాటు జామ, ఆపిల్‌బేర్ వంటి విభిన్న పంటలు సాగవుతున్నాయి. ఎండాకాలంలో వాటర్‌మిలన్(పుచ్చకాయ) అధికంగా పండుతున్నది.
నాకు రెండేండ్ల నుంచి కంటి చూపు మందగిస్తున్నది. ప్రైవేట్ దవాఖానలో చూపించుకుందామంటే డబ్బులు లేవు. వారం క్రితమే మా ఊరిలో కూడా కంటి వెలుగు శిబిరం నిర్వహించి పరీక్షలు చేస్తారని తెలిసింది.
SSC Exams | తెలంగాణ ఉద్యమంపై విషపు రాతలు, తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టించిన ఆంధ్రా పత్రికలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక అబద్ధాలు రాస్తున్నాయి. తాజాగా ఈనాడు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిరాదరణకు గురైన కులవృత్తులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. గతంలో ఉపాధి కోసం వలసబాట పట్టిన జనం.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో సొంత గ్రామాలకు తిరిగొస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ(BRS)ని విస్తరించే కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్ర (Maharastra)లో బీఆర్ఎస్కు అనూహ్య స్పందన వస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న(Mla Jogu Ramanna) అన్నారు.
Sri Rama Navami | శ్రీరామ నవమి(Sri Rama Navam) సందర్భంగా ఆదిలాబాద్(Adilabad) పట్టణంలో గురువారం శ్రీరాముని శోభాయాత్ర(Shobhayatra) ఉత్సాహంగా, వైభవంగా కొనసాగింది.
Employment | రాష్ట్ర ప్రభుత్వం యువత ఉపాధి కల్పన(Employment Generation)కు పెద్దపీట వేస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న(MLA, Jogu Ramanna) అన్నారు.
ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్, జాగృతి నేతలు భగ్గుమన్నారు. ఆదివారం రెండో రోజూ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో నిరసనలతో హోరెత్తించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసిరింది. ముఖ్యంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోగా, గడ్డ కట్టుకుపోయే పరిస్థితి నెలకొన్నది.