ఆయుర్వేదిక్ మందు పంపిణీ
మృగశిర కార్తెను పురస్కరించుకుని ఉబ్బసం వ్యాధి నియంత్రణతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచడానికి అందించే ఆయుర్వేదిక్ మందు పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున సాగింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సీసీఐ క్రాస్‌రోడ్డు సమీపంలో గల వైద్య ఆయుర్వేదిక్ రిసెర్చ్ సెంటర్లో పంపిణీని నిర్వహించగా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఎదులాపురం, జూన్ 8 : మృగశిర కార్తెను పురస్కరించుకుని ఉబ్బసం వ్యాధి నియంత్రణతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచడానికి అందించే ఆయుర్వేదిక్ మందు పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున సాగింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సీసీఐ క్రాస్‌రోడ్డు సమీపంలో గల వైద్య ఆయుర్వేదిక్ రిసెర్చ్ సెంటర్లో పంపిణీని నిర్వహించగా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. యువరాజ్ వైద్య దంపతులు, కుటుంబీకులు పూజలు చేసిన అనంతరం ప్రజలకు గూళికలను పంపిణీ చేశారు. పెద్దలకు ఆయుర్వేదిక మూలికలతో తయారు చేసిన గూళికలను వేయగా.. చిన్నారులకు చుక్కల మందు వేశారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

