చనాకా కొరటాను సిక్తాపట్నాయక్,సదర్మాట్ను ముషారఫ్ అలీ ఫారూఖీ..1న మంత్రి అల్లోల, సీఎంవో కార్యదర్శి పర్యటన నేపథ్యంలో రాకపనులు, పరిహారం ఏర్పాట్లపై ఆరామామడ,జనవరి 29 : మండలంలోని పొన్కల్ గోదావరిపై నిర్మిస్తున
ఇచ్చోడ, జనవరి 29 : టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నను శనివారం ఇచ్చోడ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్
ఐటీడీఏ పీవో అంకిత్నాగోబా జాతర ఏర్పాట్ల పరిశీలనఇంద్రవెల్లి, జనవరి 29 : భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేయాలని ఐటీడీఏ పీవో అంకిత్ అన్నారు. ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్దన్‌తో కలిసి నాగోబా జాతర ఏర్�
ఏటా నాగోబాకు వైభవంగా పూజలుగంగాజలం కోసం నేటికీ కాలినడకన ప్రయాణంకెస్లాపూర్ నుంచి హస్తలమడుగుకు.. తిరిగి ఆలయ ప్రాంగణానికిజాతరపై ఎడ్లబండితోనే ప్రచారంఇంద్రవెల్లి, జనవరి 28: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యం�
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవుఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్వివిధ పనులపై అధికారులతో సమీక్షఎదులాపురం. జనవరి 28 : గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు వారంలోగా పూర్తి చేయాలని ఆదిల
నిర్మల్ అర్బన్, జనవరి 28:దహన సంస్కారాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని శివాజీచౌక్ ప్రాంతంలో రూ. 2.75 కోట్లతో చేపడుతున్న వైకుంఠధామం �
తయారు చేస్తున్న గుగ్గిల్ల వంశీయులుపూజల్లో ఈ కుండలదే ప్రత్యేకతసిరికొండ, జనవరి 28: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్‌లో నిర్వహించే నాగోబా జాతరకు, సిరికొండ మండలానికి ప్రత్యేక అనుబంధముంది. గిర�
ఆసిఫాబాద్ అంబేద్కర్‌చౌక్, జనవరి 28 : దళిత బంధు పథకానికి మొదటి విడుతలో ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి మండలానికో గ్రామాన్ని ఎంపిక చేస్తామని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. జిల�
ఆదిలాబాద్ రూరల్, జనవరి 28 : టీఆర్ఎస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్నతోనే సాధ్యమని ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్ అన్నారు. నూతన అధ్యక్షుడిగా ఎంప�
డీఆర్డీవో విజయలక్ష్మిడీఏవోతో కలిసి ఏఈవోలతో సమీక్షనిర్మల్ టౌన్, జనవరి 28 : జిల్లాలో జాతీయ గ్రా మీణ ఉపాధిహామీ నిధులతో నిర్మిస్తున్న పంట కల్లాలను త్వరగా పూర్తి చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికార�
నేరడిగొండ, జనవరి 28 : అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. మండలంలోని కుంటాల (బీ) గ్రామంలో వైకుంఠధామాన్ని శుక్రవారం ప్రారంభించారు. అనంతరం
ఇంద్రవెల్లి, జనవరి 28 : పవిత్ర గంగాజలంతో కెస్లాపూర్ మర్రిచెట్ల వద్దకు గురువారం రాత్రి చేరుకున్న మెస్రం వంశీయులు కుటుంబ సమేతంగా అక్కడే ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేసుకొని విశ్రాంతి పొందుతున్నారు. టేక్చె