Home
Addanki Dayakar
Addanki Dayakar
-
"KTR | కేటీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేయొద్దు.. బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్‌కు కోర్టు ఆదేశాలు"
2 weeks agoకేటీఆర్ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయరాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్లను సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది."టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్, ఎమ్మెల్సీ దయాకర్‌పై కేసులు"
1 month agoబీఆర్ఎస్ శాసనసభా పక్షనేత హరీశ్‌రావు క్షుద్రపూజలు చేశారంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఎన్ఎ"Harish rao | క్షుద్రపూజల కేసులో హరీశ్‌రావు వాంగ్మూలం.. 8న సాక్షుల వాంగ్మూలం నమోదు"
1 month agoటీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌పై బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీశ్‌రావు వేసిన పరువునష్టం దావా ను నాంపల్లిలోని ప్రతినిధుల కోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది."అబద్ధాలు ప్రచారం చేస్తే కోర్టుకీడ్చుతాం.. మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరిక"
2 months agoకాంగ్రెస్ నాయకులు తప్పుడు ఆ రోపణలను చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ స హించేది లేదని, ఎంతటి వారినైనా కోర్టుకు ఈడ్చి బుద్ధి చెబుతామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు హెచ్చరించారు. గుడి"టీపీసీసీ చీఫ్‌పై హరీశ్‌రావు పరువు నష్టం దావా!"
2 months agoక్షుద్రపూజలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు చేసిన నిరాధార ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్‌రావు న్యాయపోరాటానికి దిగారు. తన పరువుప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన టీపీస�"NHRC | హరీశ్ రావుపై క్షుద్ర పూజల ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు"
3 months agoNHRC | రాజ్యాంగబద్ధమైన, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు, ఎలాంటి రుజువులు లేకుండా ‘క్షుద్ర పూజలు/తాంత్రిక పూజలు’ ఆరోపణలు చేయడం ఒక ప్రజాప్రతినిధి గౌరవాన్ని, మానవ హక్కులను ఉల్లంఘించడమేనని న్యాయవాది, సా�"BRSV | క్షమాపణలు చెప్పకుంటే బయట తిరగనివ్వం.. కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్వీ నేతల ఫిర్యాదు"
3 months agoBRSV | రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్నట్వంటి కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి మా నాయకుడు హరీశ్ రావు మీద వర్షాలు పడకుండా తాంత్రిక విద్యలు, క్షుద్రపూజలు చేస్తున్నారని మాట్లాడటం హేయమైన చర్య అని.. �"Harish Rao | అద్దంకి, రామ్మోహన్‌కు హరీశ్ లీగల్ నోటీసులు.. క్షుద్రపూజల వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం"
3 months agoHarish Rao | కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్‌కు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సోమవారం లీగల్ నోటీసులు పంపారు. రాష్ట్రంలో వర్షాల�"Telangana movement activists | అద్దంకి దయాకర్‌తో మహిళా ఉద్యమకారుల వాగ్వాదం.. వీడియో"
4 months agoTelangana movement activists | తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం సమావేశం కొనసాగుతుండగా.. ఉద్యమకారులకు కమిటీ అన్యాయం చేస్తోందని మహిళా ఉద్యమకారులు ఆరోపించారు."అద్దంకివి దిగజారుడు రాజకీయాలు : గోసుల"
4 months agoముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మెప్పు పొందేందుకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోసుల శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. అద్దంకి దయాకర్�"Congress | వలస నేతలకే పదవులా.. సర్కార్ నిర్ణయంపై అసలు కాంగ్రెస్ నేతల ఆగ్రహం"
8 months agoCongress | పార్టీలో, ప్రభుత్వంలో అ సలు కాంగ్రెస్ నేతలకు పదవులు ఎండమావిగా మారాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా శాసనసభ, శాసనమండలిలో విప్‌లను ప్రభుత్వం నియమించింది. వీరిలో వలస నేతలకు పెద్దపీట వేయడంపై పార్"శాసనమండలి ఆవరణలో గణతంత్ర వేడుకలు"
10 months agoశాసనమండలి ఆవరణలో జాతీయ పతాకాన్ని చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రయానికి డి ప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, మల్క కొమురయ్య, దయానంద్, తక్కెళ్లపల్లి రవీ�"జాబ్‌లు ఏవి? క్యాలెండర్ ఏది.. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలెక్కడ?.. మీరిస్తామన్న నిరుద్యోగ భృతి ఏమైంది?"
1 year agoనిరుద్యోగుల్లో నివురుగప్పిన నిప్పులా నెలకొన్న ఆగ్రహం పెల్లుబుకింది. అధికారంలోకి రాగానే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ హామీని నమ్మిన విద్యార్థులు.. ఇప్పుడు మోసపోయామంటూ సర్కార్‌పై �"నేడు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం"
2 years agoరాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రం లో ఇటీవల శాసనమండలిలో ఖాళీ అయిన 8మంది ఎమ్మెల్సీ స్థానాల్లో కొత్త సభ్యులు ఎన్నికయ్యారు. వీరి లో ఎమ్మెల్యే కోటాలో ఐదుగ�"MLC Elections | ఐదుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం.. రేపు అధికారికంగా ప్రకటన"
2 years agoMLC Elections | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్నిక ధ్రువీకరణపత్రాలు అందజేయనున్నారు.తాజా వార్తలు
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి















