కామారెడ్డి| కామారెడ్డి: జిల్లాలోని భిక్కనూరు మండలంలో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని బస్వాపూర్ శివారులోని జాతీయ రహదారిపై ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడ్డార�
శంషాబాద్ | నగర శివార్లలోని శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ మండలం పెద్దషాపూర్ వద్ద కూలీలతో వెళ్తున్న ఓ మినీ వ్యాను డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్�
యాచారం : ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకోన్న ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని చింతపట్ల గేటు సమీపంలో గురువారం చోటు చేసుకుంది. సీఐ లింగయ్య కథనం ప్రకారం.. చింతపట్ల గ్రామానికి చెందిన లిం�
ఆమనగల్లు : మాడ్గుల మండలంలోని కోలుకులపల్లి గేట్ సమీపంలో సాగర్ హైవే పై రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయిరాం బుధవారం మృతి చెందినట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా కొండ మల
ఔటర్ రింగ్‌రోడ్డు| ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం శంషాబాద్ ఎగ్జిట్ వద్ద వేగంగా దూసుకొచ్చిన డీసీఎం ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో డీసీఎంలో ఉన్న నలుగురు తీవ్రంగా గాయప�
మణికొండ : రోడ్డుపై అతివేగంగా వెళ్తున్న ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో పాదచారుడు తీవ్రంగా గాయపడిన ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి… న�
Accident : బస్సు కింద పడి యువకుడు మృతి | నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ యువకుడు ప్రమాదవశాత్తు యువకుడు బస్సు కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం అంబర్‌పేట శివం రోడ్డులో చోటు చేసుకున్నది. మృతుడిని �
Accident : కారు.. లారీ ఢీ.. ఇద్దరు మృతి | ఏపీ ప్రకాశం జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్కాపురం మండలం మిట్టమీదిపల్లి వద్ద లారీ, కారు ఢీకొట్టుకున్నాయి. సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాతపడ్డ�
పెండ్లి బస్సు| జిల్లాలోని తిమ్మాపూర్ మండలంలో పెద్ద ప్రమాదం తప్పింది. మండలంలోని ఇందిరానగర్ వద్ద ఓ పెండ్లి బస్సు.. లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
నర్సాపూర్| జిల్లాలోని నర్సాపూర్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని పెద్దచింతకుంటలో ఓ బైకును ఆటో ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు.
విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ 4కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు నార్కట్‌పల్లి, ఆగస్టు 13: ఎదురెదురుగా రెండు వాహనాలు ఢీకొనడంతో మంటలు వ్యాపించి దగ్ధమయ్యాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మం�
ఔటర్ రింగ్‌రోడ్డు| కీసర ఔటర్ రింగ్‌రోడ్డుపై లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన బొగ్గు లారి ఓఆర్ఆర్పై ఆగివున్న రెండు బొలెరో వాహనాలను ఢీకొట్టింది.
నార్కట్‌పల్లి| నల్లగొండ జిల్లాలోని నార్కట్‌పల్లి మండలంలో రోడ్డుప్రమాదం జరిగింది. మండలంలోని ఏపీ లింగోటం వద్ద రెండు డీసీఎంలు ఢీకొన్నాయి. దీంతో మంటలు చెలరేగడంతో రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.