ప్రజ్ఞాపూర్‌లో కంటైనర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
ప్రజ్ఞాపూర్ | సిద్దిపేట జిల్లాలోని ప్రజ్ఞాపూర్ వద్ద భారీ ప్రమాదం తప్పింది. ప్రజ్ఞాపూర్ సమీపంలో ఆర్టీసీ బస్సు, కంటైనర్ ఢీకొన్నాయి. దీంతో 20 మందికిపైగా గాయపడ్డారు.

సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలోని ప్రజ్ఞాపూర్ వద్ద భారీ ప్రమాదం తప్పింది. ప్రజ్ఞాపూర్ సమీపంలో ఆర్టీసీ బస్సు, కంటైనర్ ఢీకొన్నాయి. దీంతో 20 మందికిపైగా గాయపడ్డారు. వేములవాడ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు వేములవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నది. ఈ క్రమంలో ప్రజ్ఞాపూర్ సమీపంలో రాజీవ్ రహదారిపై జగదేవ్‌పూర్ వైపు మళ్లుతున్న కంటైనర్‌ను ఢీ కొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను గజ్వేల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

