లంచం తీసుకుంటున్న ఏఎస్ఐని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సికింద్రాబాద్‌లో నివాసం ఉండే శర్మ మేడ్చల్ మండలం గౌడెవల్లి గ్రామ పరిధిలోని సాకేత్ ప్రణామ్లో ఇల్లు నిర్మించారు. ఇంటీరియర్
లంచం తీసుకుంటూ డిప్యూటీ డీసీటీవో ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ ఘటన మంగళవారం మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఈ మేరకు ఏసీబీ అడిషనల్ ఎస్పీ కృష్ణగౌడ్ వివరాలు వెల్లడించారు. నారాయణపేట జిల్లా మద్దూ రు మండలం పిల
ఇరిగేషన్ ఏఈ గోపాల్ ఏసీబీకి చిక్కాడు. సర్పంచ్ భర్త నుంచి లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాల్సిన ప్రత్యేకాధికారి కాసుల కోసం కక్కుర్తి పడి అడ్డంగా దొరి�
హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగం మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమ సంపాదనకు సహకరించిన సహచర అధికారులు, కింది స్థాయి సిబ్బంది ఎవరు? అనేది ఏసీబీ అధికారులు కూపీ లాగుతున్నారు.
రెరా కార్యదర్శి, గతంలో హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన శివబాలకృష్ణ ఇల్లు, కార్యాలయం, ఆయన బంధువుల ఇండ్లపై ఏసీబీ ఏ కకాలంలో దాడులు చేపట్టింది.
రైతు నుంచి లంచం తీసుకుంటూ నిర్మల్ జిల్లా కడెం తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ బుధవారం ఏసీబీకి పట్టుబడ్డారు. కొత్తమద్దిపడగకు చెందిన లసెట్టి రాజన్న తన పెద్దనాన్న పేరు మీద ఉన్న 35 గుంటల భూమిని తన తమ్ముడు
రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయాల కార్యాలయంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఉపేందర్‌రావు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం పట్టుకున్నారు.
Nizamabad | నిజామాబాద్ నగరంలోని సౌత్ తహసీల్దార్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ వ్యక్తికి సంబంధించిన ల్యాండ్ విషయంలో క్లియరెన్స్ ఇచ్చేందుకు రెవెన్�
పబ్ నిర్వాహకుల నుంచి భారీగా లంచం డిమాండ్ చేస్తున్న ట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బంజారాహి ల్స్ ఇన్స్పెక్టర్ నరేందర్, ఎస్సై నవీన్‌రెడ్డి, హోం గార్డు శ్రీహరికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. బంజారాహిల్�
లంచం తీసుకుంటూ ఉపాధి హామీ ఈసీ దీపిక ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ కరీంనగర్ ఇన్చార్జి డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజిపేటకు చెందిన రైతు కోల శంకరయ్
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మంత శ్రీనివాస్ అలియాస్ శ్రీను బుధవారం ఓ రైతు నుంచి రూ. 20 వేల లంచం తీసుకొంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.